తపాలా బిళ్ళ

వికీపీడియా నుండి

పెన్నీ బ్లాక్, ప్రపంచంలోని మొట్టమొదటి తపాలా బిళ్ళ.

తపాలా బిళ్ళలు (Postal stamps) తపాలా వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగము.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

తపాలా బిళ్ళను మొట్టమొదటి సారిగా గ్రేట్ బ్రిటన్ మరియు ఐర్లాండ్ లలో మొట్టమొదటి సారిగా వాడినట్లు తెలుస్తోంది.

[మార్చు] రకాలు

1.సాధారణ వినియోగం కొరకు ఉపయోగించే తపాల బిళ్ళలు. 2. వివిధ సంధర్బాలలొ విడుదల చేసే ప్రత్యేకతపాల బిళ్ళలు. లబ్ధ ప్రతిస్తులకు వారి గౌరవార్ధం అన్ని దేశాల వారు ప్రత్యేకతపాల బిళ్ళలను విడుదల చేసి ,వారి కృషిని ముందు తరాలకుగుర్తుండేలా పదిల పరుస్తాయి. అలాగే ఒక జాతిసంస్కృతి,సాంప్రదాయాలపైన,వేష భాషల పైన,వైతాళికుల పైనప్రత్యేక స్టాంప్స్ ను ముద్రిస్తారు.వీటిని బట్టి ప్రపంచ వ్యాప్తంగాఉండే తపాల బిల్లల సేకరనకారులు ఆయ జాతి వైభవాన్ని తెలుసుకుంటారు.

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] బయటి లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కింది విషయానికి సంబంధించిన మీడియా ఉంది.
పేజీకి సంభందించిన లింకులు