తార్ కిషోర్ ప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తార్ కిషోర్ ప్రసాద్
తార్ కిషోర్ ప్రసాద్


5వ బీహార్ ఉప ముఖ్యమంత్రి
పదవీ కాలం
16 నవంబర్ 2020 – 9 ఆగష్టు 2022
ముందు సుశీల్ కుమార్ మోదీ
తరువాత తేజస్వి యాదవ్

బీహార్ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి
పదవీ కాలం
16 నవంబర్ 2020 – 9 ఆగష్టు 2022
ముందు సుశీల్ కుమార్ మోదీ

బీహార్ రాష్ట్ర పట్టణాభివృద్ధి & గృహ నిర్మాణ శాఖ మంత్రి
పదవీ కాలం
16 నవంబర్ 2020 – 9 ఆగష్టు 2022
ముందు సురేష్ కుమార్ శర్మ

బీహార్ రాష్ట్ర అటవీ & పర్యావరణ శాఖ మంత్రి
పదవీ కాలం
16 నవంబర్ 2020 – 9 ఫిబ్రవరి 2021
ముందు సుశీల్ కుమార్ మోదీ
తరువాత నీరజ్ కుమార్ సింగ్ బబ్లు

బీహార్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి
పదవీ కాలం
16 నవంబర్ 2020 – 9 ఫిబ్రవరి 2021
ముందు సుశీల్ కుమార్ మోదీ
తరువాత జిబేష్ కుమార్

బీహార్ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంత్రి
పదవీ కాలం
16 నవంబర్ 2020 – 9 ఫిబ్రవరి 2021
ముందు లక్ష్మేశ్వర్ రాయ్
తరువాత రేణు దేవి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2005
ముందు రామ్ ప్రకాష్ మహతో
నియోజకవర్గం కతిహార్

వ్యక్తిగత వివరాలు

జననం (1956-02-05) 1956 ఫిబ్రవరి 5 (వయసు 68)
సహార్సా, బీహార్, భారతదేశం
పూర్వ విద్యార్థి దర్శన్ సహ కాలేజీ, లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ

తార్ కిషోర్ ప్రసాద్ (జననం 5 ఫిబ్రవరి 1956) బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు కతిహార్ శాసనసభ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా,[1] ఆర్ధిక & హౌసింగ్ శాఖ మంత్రిగా పని చేశాడు.

మూలాలు[మార్చు]

  1. "Who is Tarkishore Prasad: RSS veteran who is replacing Sushil Kumar Modi as Bihar's deputy CM" (in ఇంగ్లీష్). 16 November 2020. Archived from the original on 25 August 2022. Retrieved 25 August 2022.