తిరువళ్ళువర్
వికీపీడియా నుండి
తిరువళ్ళువార్ (ఆంగ్లం :Thiruvalluvar) (తమిళ భాష :திருவள்ளுவர்) తమిళనాడుకు చెందిన ప్రముఖ కవి, తత్వవేత్త మరియు నీతిజ్ఞుడు. ఇతని రచన తిరుక్కురళ్, తమిళ సాహిత్యానికి మకుటం లాంటిది. నీతి బోధలు గల ఇతని కవిత్వం తమిళ ప్రజల మనోభావాలకు అద్దం పడుతుంది. [1] [2]
తిరువళ్ళువార్ 'తిరుక్కురళ్' అనుసారం క్రీ.పూ. 2 నుండి 8వ శతాబ్దానికి చెందినవాడు. [3]
విషయ సూచిక |
ఇవీ చూడండి [మార్చు]
-
Thiruvalluvar Statue Kanyakumari.jpg
The Tamil saint watches over the bay
పాదపీఠికలు [మార్చు]
- ↑ Pillai, MS. {{{title}}}. Asian Education Service. ISBN ISBN 81-206-0955-7.
- ↑ Cutler, Norman (1992). "Interpreting Tirukkural: the role of commentary in the creation of a text" ([అచేతన లింకు] – Scholar search). The Journal of the American Oriental Society 122. Retrieved on 2007-08-20.
- ↑ Nagarajan, KV (2005). "Thiruvalluvar's vission: Polity and Economy in Thirukural". History of Political Economy 37 (1): 123–132. Retrieved on 2007-08-20.
మూలాలు [మార్చు]
- Thurston, Edgar & Kadambi Rangachari. 1909. Castes and Tribes of Southern India. vol VI. Madras: Government Press. [Page82]
- Dialogue and History Constructing South India,1795–1895, Eugene F.Irschick,UNIVERSITY OF CALIFORNIA PRESS
- www.theologie.uni-hd.de/rm/online-artikel/bergunder-2004-contested-past.pdf [Page 70]
- KarlGraul, Reise in Ostindien (Leipzig 1855)vol. IV, p. 193, quoted in (Nehring 2000: 77).
- "Contested Past" by Michael Bergunder, Universität Heidelberg
బయటి లింకులు [మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.