తెలంగాణ నుండి రాజ్యసభ సభ్యుల జాబితా
Jump to navigation
Jump to search
రాజ్యసభలో మొత్తం 200 మందికి పైగా సభ్యులు ఉంటారు. రాజ్యసభకు తెలంగాణ నుండి ఏడుగురు సభ్యులు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తారు.
ప్రస్తుత సభ్యులు[మార్చు]
No | పేరు [1] | పార్టీ | ఎప్పటినుండి[2] | ఎప్పటి వరకు[2] | |
---|---|---|---|---|---|
1 | బి. పార్థసారధి రెడ్డి | భారత్ రాష్ట్ర సమితి | 22-జూన్-2022 | 21-జూన్-2028 | |
2 | డి. దామోదర్ రావు | భారత్ రాష్ట్ర సమితి | 22-జూన్-2022 | 21-జూన్-2028 | |
3 | కేతిరెడ్డి సురేష్‌రెడ్డి | భారత్ రాష్ట్ర సమితి | 10-ఏప్రిల్-2020 | 09-ఏప్రిల్-2026 | |
4 | వద్దిరాజు రవిచంద్ర | భారత్ రాష్ట్ర సమితి | 20-ఫిబ్రవరి-2024 | 19-ఫిబ్రవరి-2030 | |
5 | కే. కేశవరావు | భారత జాతీయ కాంగ్రెస్ | 10-ఏప్రిల్-2020 | 09-ఏప్రిల్-2026 | |
6 | రేణుకా చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ | 20-ఫిబ్రవరి-2024 | 19-ఫిబ్రవరి-2030 | |
7 | ఎం. అనిల్ కుమార్ యాదవ్ | భారత జాతీయ కాంగ్రెస్ | 20-ఫిబ్రవరి-2024 | 19-ఫిబ్రవరి-2030 |
Members Bifurcated From Andhra Pradesh[మార్చు]
పేరు | పార్టీ | ఎప్పటినుండి | ఎప్పటి వరకు | టర్మ్ | గమనికలు | |
---|---|---|---|---|---|---|
బి. పార్థసారథి రెడ్డి | భారత్ రాష్ట్ర సమితి | 22-Jun-2022 | 21-Jun-2028 | |||
డి. దామోదర్ రావు | భారత్ రాష్ట్ర సమితి | 22-Jun-2022 | 21-Jun-2028 | |||
వద్దిరాజు రవిచంద్ర | భారత్ రాష్ట్ర సమితి | 30-May-2022 | 02-Apr-2024 | |||
కే. కేశవరావు | భారత్ రాష్ట్ర సమితి | 10-Apr-2020 | 09-Apr-2026 | |||
కేతిరెడ్డి సురేష్‌రెడ్డి | భారత్ రాష్ట్ర సమితి | 10-Apr-2020 | 09-Apr-2026 | |||
బండ ప్రకాష్ | భారత్ రాష్ట్ర సమితి | 03-Apr-2018 | 02-Apr-2024 | |||
బి. లింగయ్య యాదవ్ | భారత్ రాష్ట్ర సమితి | 03-Apr-2018 | 02-Apr-2024 | |||
జోగినపల్లి సంతోష్ కుమార్ | భారత్ రాష్ట్ర సమితి | 03-Apr-2018 | 02-Apr-2024 | |||
వి. లక్ష్మీకాంతరావు | భారత్ రాష్ట్ర సమితి | 22-Jun-2016 | 21-Jun-2022 | |||
ధర్మపురి శ్రీనివాస్ | భారత్ రాష్ట్ర సమితి | 22-Jun-2016 | 21-Jun-2022 | |||
గరికపాటి మోహన్ రావు | భారతీయ జనతా పార్టీ | 10-Apr-2014 | 09-Apr-2020 | [3] | ||
కె.వి.పి. రామచంద్రరావు | భారత జాతీయ కాంగ్రెస్ | 10-Apr-2014 | 09-Apr-2020 | |||
రాపోలు ఆనంద భాస్కర్ | భారత జాతీయ కాంగ్రెస్ | 03-Apr-2012 | 02-Apr-2018 | |||
పాల్వాయి గోవర్ధన్ రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | 03-Apr-2012 | 02-Apr-2018 | |||
సీ.ఎం.రమేష్ | తెలుగుదేశం | 03-Apr-2012 | 02-Apr-2018 | |||
వి.హనుమంతరావు | భారత జాతీయ కాంగ్రెస్ | 22-Jun-2010 | 21-Jun-2016 | |||
గుండు సుధారాణి | తెలుగుదేశం | 22-Jun-2010 | 21-Jun-2016 |
- ↑ "Statewise List". 164.100.47.5. Retrieved 12 June 2016.
- ↑ 2.0 2.1 "Statewise Retirement". 164.100.47.5. Retrieved 12 June 2016.
- ↑ "4 TDP Rajya Sabha members join BJP". The Hindu. 2019-06-20.