తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా
దర్శకత్వంఅమిత్ జోషి
ఆరాధన సాహ్
రచనఅమిత్ జోషి
ఆరాధన సాహ్
నిర్మాతదినేష్ విజన్
జ్యోతి దేశ్ పాండే
లక్ష్మణ్ ఉటేకర్
తారాగణం
ఛాయాగ్రహణంలక్ష్మణ్ ఉటేకర్
కూర్పుమనీష్ ప్రధాన్
సంగీతంస్కోర్:
సచిన్–జిగర్
పాటలు:
తనిష్క్ బాగ్చి
సచిన్–జిగర్
మిత్రాజ్
నిర్మాణ
సంస్థలు
  • మడాక్ ఫిల్మ్స్
  • జియో స్టూడియోస్
పంపిణీదార్లుపెన్ మరుధర్ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
2024 ఫిబ్రవరి 9 (2024-02-09)
దేశంభారతదేశం
భాషహిందీ

తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా 2024లో విడుదలకానున్న తెలుగు సినిమా. మాడాక్‌ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై దినేష్‌ విజన్ నిర్మించిన ఈ సినిమాకు అమిత్‌జోషి, ఆరాధనా సాహ్ దర్శకత్వం వహించారు. ధర్మేంద్ర, డింపుల్ కపాడియా, షాహిద్‌ కపూర్‌, కృతిసనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 18న విడుదల చేసి[1] సినిమాను ఫిబ్రవరి 26న విడుదల కానుంది.

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."లాల్ పీలీ అఖియాన్[2]"నీరజ్ రాజావత్తనిష్క్ బాగ్చితనిష్క్ బాగ్చి, రోమీ3:08
2."అఖియాన్ గులాబ్"మిట్రాజ్మిట్రాజ్మిట్రాజ్2:51

మూలాలు[మార్చు]

  1. Namaste Telangana (19 January 2024). "రోబోతో ప్రేమ‌లో ప‌డిన షాహిద్‌ కపూర్‌.. ఇంట్రెస్టింగ్‌గా 'తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా' ట్రైల‌ర్". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
  2. Namaste Telangana (12 January 2024). "షాహిద్‌ కపూర్ 'తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా' నుంచి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.