తొలి మూలపు ఇండో-ఇరానియన్ మతము

వికీపీడియా నుండి

వైదిక మరియు అవెస్తా మతాలకు ఉమ్మడి మాతృక అయిన మతం ప్రోటో ఇండో-ఇరానియన్ మతం (proto-Indo-Iranian religion) అని ఒక వర్గపు పండితుల నమ్మకం.[1] ఈ మతము యొక్క దేవతల పేర్లు కూడా వైదిక దేవతల పేర్ల లాగ ఉంటాయి. ఉదాహరణకు సరస్వతి (సంస్కృత) = హరక్స్ వైతి (అవెస్త), యమ (సంస్కృత) = యిమ (అవెస్త). మిత్ర (సంస్కృత) = మిథ్ర (అవెస్త).

[మార్చు] మూలాలు

  1. The Supreme Wisdom of the Upaniṣads By Klaus G. Witz పేజీ.25 [1]
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు