దంతపు తాటి

వికీపీడియా నుండి
Phytelephas
Fruiting tagua palm (unknown species)
Fruiting tagua palm (unknown species)
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
(unranked) Monocots
(unranked) Commelinids
వర్గము: Arecales
కుటుంబము: పామేసి
ఉపకుటుంబము: Ceroxyloideae
Tribe: Phytelephanteae
ప్రజాతి: ఫైటెలిఫాస్
Ruiz & Pav.
జాతులు
6, see text
Synonyms
[1]

Elephantusia Willd.
Palandra O.F.Cook

Yarina O.F.Cook


దంతపు తాటి (Ivory palms లేదా Ivory-nut palms) ఒక విధమైన తాటి చెట్టు. ఇవి పామేసి కుటుంబంలోని ఫైటెలిఫాస్ (Phytelephas) అనే ప్రజాతికి చెందిన ఆరు జాతుల తాటి మొక్కలున్నాయి. ఫైటెలిఫాస్ అంటే "plant elephant" (మొక్క ఏనుగు) అని అర్ధం. దీని పేర్లు దీని విత్తనాలలోని ఏనుగు దంతం (Ivory) వంటి తెల్లని అంకురచ్ఛదము (Endosperm) వలన వచ్చింది. ఇవి ఎక్కువగా దక్షిణ పనామా, బొలీవియా మరియు పెరు దేశాలలో విస్తరించాయి.

They are medium-sized to tall palms reaching up to 20 m tall, with pinnate leaves. In its original state, the "nut" is covered with pericarp, which gets removed by various animals. The kernel is covered with a brown, flaky skin and shaped like a small avocado, roughly 4-8 cm in diameter.


Silver locket with tagua center
Souvenir of Namibia, made of tagua

[మార్చు] జాతులు

As of 2004, the following species were considered valid:[1]

[మార్చు] మూలాలు

  1. 1.0 1.1 Govaerts et al. (2004)

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=దంతపు_తాటి&oldid=630190" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు