దబంగ్ 3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దబంగ్ 3
దర్శకత్వంప్రభు దేవా
రచనడైలాగ్స్:
దిలీప్ శుక్లా
అలోక్ ఉపాధ్యాయ
స్క్రీన్ ప్లేసల్మాన్ ఖాన్
ప్రభు దేవా
అలోక్ ఉపాధ్యాయ
కథసల్మాన్ ఖాన్
నిర్మాతసల్మాన్ ఖాన్
అర్బాజ్ ఖాన్
నిఖిల్ ద్వివేది
తారాగణంసల్మాన్ ఖాన్
సుదీప్
సోనాక్షి సిన్హా
సాయి మంజ్రేకర్
అర్బాజ్ ఖాన్
ఛాయాగ్రహణంమహేష్ లిమాయె
కూర్పురితేష్ సోని
సంగీతంపాటలు:
సాజిద్ – వాజిద్
నేపధ్య సంగీతం:
సందీప్ శిరోద్కర్
నిర్మాణ
సంస్థలు
సల్మాన్ ఖాన్ ఫిలింస్
అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్
సాఫ్ర్న్ బ్రాడ్కాస్ట్ & మీడియా లిమిటెడ్ (నిఖిల్ ద్వివేది)
విడుదల తేదీ
2019 డిసెంబరు 20 (2019-12-20)
సినిమా నిడివి
141 నిమిషాలు
దేశం భారతదేశం
భాషహిందీ

దబంగ్ 3 2019లో విడుదలైన హిందీ సినిమా. సల్మాన్ ఖాన్ ఫిలింస్, అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్, సాఫ్ర్న్ బ్రాడ్ కాస్ట్ & మీడియా లిమిటెడ్ బ్యానర్ల పై సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, నిఖిల్ ద్వివేది నిర్మించారు. సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా, సుదీప్, సాయీ మంజ్రేకర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించగా 20 డిసెంబర్ 2019న విడుదలైంది.

కథ[మార్చు]

చుల్‌బుల్‌ పాండే (సల్మాన్‌ఖాన్‌) ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌. తన భార్య రాజో (సోనాక్షి సిన్హా), సోదరుడు మక్కీ (అర్బాజ్‌ఖాన్‌)తో ఎంతో సరదాగా జీవితాన్ని గడుపుతుంటాడు. ఇలా ఉండగా ఒకరోజు సల్మాన్‌ తన ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఓ వ్యభిచార ముఠా గుట్టురట్టు చేసి ఎందరో అమ్మాయిలను రక్షిస్తాడు. ఈ విషయం ధనవంతుడైన బల్లి సింగ్ (సుదీప్‌)కు కోపం తెప్పిస్తుంది. అయితే ఇద్దరూ ఎదురుపడినప్పుడు ఇద్దరి మధ్యా గతంలో ఏదో జరిగిందని తెలుస్తోంది. పాండే గతానికి బల్లి సింగ్ కు సంబంధం ఏంటి ? పాండే జీవితాన్ని ఈ బల్లి సింగ్ ఎలా ఎఫెక్ట్ చేసాడు ? అసలు ఏమైంది ? తర్వాత ఏమవుతుంది? అనేదే మిగతా సినిమా కథ.[1][2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: సల్మాన్ ఖాన్ ఫిలింస్
    అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్
    సాఫ్ర్న్ బ్రాడ్ కాస్ట్ & మీడియా లిమిటెడ్
  • నిర్మాత: సల్మాన్‌ఖాన్‌, అర్బాజ్‌ ఖాన్‌, నిఖిల్‌ ద్వివేది
  • దర్శకత్వం: ప్రభుదేవా
  • సంగీతం: సాజిద్ – వాజిద్ , సుదీప్‌ శిరోద్కర్‌ (నేపధ్య సంగీతం)
  • సినిమాటోగ్రఫీ: మహేష్ లిమాయె

మూలాలు[మార్చు]

  1. HMTV (20 December 2019). "దబంగ్ 3 సినిమా రివ్యూ". Archived from the original on 10 September 2021. Retrieved 10 September 2021.
  2. India Today (20 December 2019). "Dabangg 3 Movie Review: Salman Khan film is dabanggai ki height" (in ఇంగ్లీష్). Archived from the original on 10 September 2021. Retrieved 10 September 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=దబంగ్_3&oldid=4203643" నుండి వెలికితీశారు