దస్త్రంపై చర్చ:Shubapradh patel.jpeg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బొమ్మ వివరాలు, పరిమాణం సరిచేయాలి[మార్చు]

@వాడుకరి:Batthini Vinay Kumar Goud గారు, మీరు బొమ్మ ఎక్కించినందులకు ధన్యవాదాలు. అయితే సముచిత వినియోగ వివరణ సరి కాదు. (ఇది పోస్టర్ కాదు). చాలా పెద్ద పరిమాణం (ఎక్కువ విభాజకత) తో ఎక్కించారు. మీరు వీటిని సరిచేయండి.ముందు ఎక్కించేవాటికి ఈ విషయాలపై ధ్యాస పెట్టండి. పరిమాణం సంగతి మీ చర్చాపేజీలో గతంలో ప్రస్తావించటం జరిగింది. మీరు వాటిని పట్టించుకోకుండా బొమ్మలు ఎక్కించితే అవి వికీపీడియా సమగ్రతకు భంగం కావున, వాటిని తొలగించవలసి వచ్చి, మీ కృషి వృధా అయ్యే అవకాశముంది. గమనించండి. అర్జున (చర్చ) 09:26, 5 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]