వృత్తి రీత్యా ఇంజనీరింగ్ మరియు ప్రాజెక్ట్ నిర్వహణ సలహదారును. తెలుగు పై అసక్తితో తెలుగు గణక ప్రక్రియలో 2005 నుండి క్రియాశీలంగా వున్నాను. పోతన కీ బోర్డు ను లినక్స్ లో తయారుచేయడం, ఫైర్ఫాక్స్ తెలుగు స్థానికీకరణ, లిబ్రెఆఫీస్ తెలుగు స్థానికీకరణ మెరుగు, ఫైర్ఫాక్స్ మరియు లిబ్రెఆఫీస్లో తెలుగు అక్షరదోషాల తనిఖీ మరియు సలహ ఉపకరణం అభివృద్ధి లేక మెరుగు చేశాను.
నేను 2007 జులై 21 న తెలుగు వికీపీడియా లో చేరాను. నా 2007-07-21 తొలి తెవికీ రచన రెడ్ హాట్ లినక్స్ . తెలుగు వికీపీడియాలో అధికారిని. తెవికీ ప్రచారం లో భాగంగా చాలా చోట్ల తెవికీ అకాడమీ నిర్వహించాను. వికీమీడియా భారతదేశం వ్యవస్థాపనక అధ్యక్షునిగా ప్రస్తుతం సేవ చేస్తున్నాను. మరిన్ని వివరాలకు అర్జునరావు పరిచయపత్రం ఇంగ్లీషులో (Arjun's wiki profile in English) చూడండి. నేను ప్రాజెక్టులకోసం మరియు నిర్వహణకోసం అర్జునరావుసిబాట్ నడుపుతాను.
- బ్లాగు
నా తెలుగు బ్లాగు:తెలుగినక్స్
- ఆశయాలు
- తెవికీ పరిశోధనలు
User:Arjunaraoc/polytechnic course list
- User:Arjunaraoc/తెవికీ వార్త/వికీప్రాజెక్టు లోటు పాట్లు
- User:Arjunaraoc/తెవికీ చదువరుల ప్రాధాన్యతలు
- సంప్రదించు విధానాలు
- తరచుగా వాడే పేజీలు
/తరచుగా వాడే పేజీలు
[మార్చు] తెవికీ వార్త కొరకు రచనలు
| బొమ్మ |
వివరం |
 |
2011లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు |
 |
2011లో వ్యాసేతర ములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు |
 |
2010లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు |
[మార్చు] తరచూ వాడేవి
- {{ subst: స్వాగతం|Arjunaraoc}}
- {{ఈ వారం వ్యాసం పరిగణన}}
- {{ఈ వారం వ్యాసం|సంవత్సరం=2012|వారం= }}
[మార్చు] నా ప్రయోగాలు
- మీడియావికీ
- SiteNotice లో వాడాలనుకున్న ప్రకటన్న
వికీపీడియాకు పునురుత్తేజాన్ని కలిగిద్దాం.
ఈ వారము సమైక్య కృషి లోపాల్గొనండి. మరిన్ని విషయాలకు ప్రతి శనివారం భారత ప్రామాణిక కాలం ప్రకారం రాత్రి 8 నుండి 9 వరకుజరిగే
వెబ్ ఛాట్ లో పాల్గొనండి.
- /Request to other Indian language embassies