వాడుకరి:Chaduvari

వికీపీడియా నుండి
ముఖ్య లింకులు
రంగుల పట్టిక
రచనల సంఖ్య
తరచూ అడిగే ప్రశ్నలు
నిర్వాహకుల నోటీసు బోర్డు
వర్గములు
వర్గం:అచ్చుతప్పులు దిద్దవలసిన వ్యాసాలు
వర్గం:అనువాదము కోరబడిన పేజీలు
సభ్యుల జాబితా
చెయ్యాల్సినవి
నిఘంటువు
కన్యాశుల్కం
వికీప్రయోగాలు
సంవత్సరం పేజీ మూస
ప్రస్తుత ఘటనలు
మీకు తెలుసా
5 నిముషాల్లో వికీ
తెలంగాణా
స్వాగతం
జలవనరులు
రోజుకోపదం
తెలుగెలా వెలగాలి!
కొత్త సభ్యులు చెయ్యదగ్గవి
కొత్త సహాయకం
దిద్దుబాటు పాఠం
పేజీల వంశవృక్షం
అనువాదాలు
నేను
నా ఇష్టాలు
  • తెలుగూ తెలుగువారూ
  • సంస్కృతీ సాంప్రదాయాలూ
  • చరిత్రా రాజకీయాలు
నావి
చదువరి
Flag of India.svg ఈ వాడుకరి భారతదేశ చరిత్ర ప్రాజెక్టులో సభ్యులు.
Telugu template.jpg ఈ వాడుకరి అక్షరదోష నిర్మూలన దళ సభ్యులు.
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.

కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష - ఈ మూడిటి కన్న మిన్నయైనది, గౌరవప్రదమైనది, ఆరాధనీయమైనది మరోటి లేదు. వీటిలో, మాతృభాషను తెలుగువారు ఉపేక్షిస్తున్నారు. మనభాషను మనమే చులకన చేస్తే మనమే పలుచన అవుతాం. తెలుగు జాతిని, తెలుగు భాషను, తెలుగు దేశాన్ని కాపాడుకోవాలని చెప్తూ కాకతీయుల సమకాలికుడైన నన్నెచోడ మహాకవి తెలుగు నిలుపుట అనే మాట చెప్పాడని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, తేరాల సత్యనారాయణ శర్మ రాసాడు. ఆనాడు భాషను కాపాడుకోవలసి వచ్చింది - పర దేశస్థుల దండయాత్రల నుండి, వారి సాంస్కృతిక దురాక్రమణల నుండి. ఇప్పుడు మాత్రం.. మనకు మనమే శత్రువులం. ఎంత విషాదం!

Tireless Contributor Barnstar.gif
అలుపెరగని కృషీవలుడు చదువరికి సముదాయానికి పందిరేసినందుకు - వైఙాసత్య
తెవికీ మూలస్తంభాలలో ఒకరైన చదువరికి 10వేల దిద్దుబాట్లు పూర్తిచేసుకున్న సందర్భంగా వేసుకో ఒక ఘనమైన వీరతాడు - వైఙాసత్య
తెలుగు వికీ కొరకు విశేష సేవలందిస్తున్నందుకు విశ్వనాధ్ అందించే కృతజ్ఞతల చిరు బహుమతి
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె