వికీపీడియా:తెవికీ సెలవు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. (అనువాదకులకు వనరులు) |
వికీబోతులు వికీపీడియాకు తాత్కాలికముగా దూరముగా ఉండవలసి వచ్చిన సమయాన్ని వికీవిరామము లేదా వికీసెలవు అంటారు.
[మార్చు] భావన
తెవికీ నుండి దూరమైనప్పుడు కలిగే బాధ కూడా వేర్వేరుగా ఉంటుంది. కొంతమంది వికీపీడియన్లు వికీ నుండి దూరంగా ఉన్నప్పుడు తేలికగా తీసుకొంటారు, మరికొందరు వికీపీడియన్లు తెవికీ నుండి దూరంగా ఉండడం వల్ల అమిత బాధను అనుభవిస్తారు. ఆవిధంగా బాధ అనుభవించే వికీపీడియన్లు తమకు ఇంటర్నెట్ దొరికినప్పుడల్ల తెవికీ లో ఏమి జరుగుతున్నదో తొంగి చూస్తారు.
తెవికీతో అనుబంధం ప్రతి వికీపీడియనుకి వేర్వేరుగా ఉంటుంది. కొంతమంది వికీపీడియన్లు తమంతటతామే తెవికీ నుండి విరామాన్ని తీసుకొంటారు. దీనిని తెవికీ విరామం లేదా తెవికీ సెలవు అని పిలుస్తారు. ఈ బాపతు వికీపీడియన్ల ఆత్మస్థైర్యాన్ని వారిలో ఉన్న నిగ్రహబలాన్ని మెచ్చుకోవాలి. మరికొందరు వికీపీడియన్లు వారి పనులు ఇతర విషయాలు చూసుకోవడానికి విరామాన్ని తీసుకొంటారు. మరికొందరు వికీపీడియన్లు వికీ నుండి దూరంగా ఉండలేక విరామం తీసుకోకుండా వికీపీడియాలో మునిగి తేలిపోతూ తెవికీ జబ్బును తెచ్చుకొంటారు.
[మార్చు] ఎప్పుడు నిష్క్రమించాలి
- పొరుగూరు ప్రయణానికి వెళ్ళుతున్నప్పుడు
- విద్యార్థులు పరిక్షలు ఇవ్వడానికి తయారు అవ్వుతున్నప్పుడు.
- బయట వాతావరణము (ప్రకృతి) exhausted by your regional weather.
- ఉద్యోగ ధర్మాలను విస్మరిస్తున్నప్పుడు
- వికీపీడీయా మీద అపనమ్మకం మెదలినప్పుడుYou find yourself repeatedly assuming bad faith.
- వికీపీడీయా లొ చాలా సమయం పనిచేయడం వల్ల వత్తిడితో దిద్దుబాట్లు సరిగా చేయలేకపోతున్నప్పుడు
- క్రొత్తగా స్నేహితురాలినో లేక స్నేహితుడినో కలసినప్పుడు
- మీ ప్రత్యేక స్నేహితుని తోనో స్నేహితురాలితోనో విడిపోయినపుడు.
- ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు.
- You have been making false edits, not verifiable or under copyright protections, including the GDFL and Fair Use licenses.
- స్థానభ్రంశము కలిగినప్పుడు.
- ఇంటర్నెట్టు బిల్లు కట్టడం అశ్రద్ధ చేసినందు వళ్ల ఇంటర్నెట్టు సౌకర్యానికి కోత పడినప్పుడు.
- జబ్బు చేసినప్పుడు
- మీకు వికీఒత్తిడితో పనిచేయటానికి కష్టతరమైనప్పుడు
- కాస్త నిదానించి ఆలోచించటానికి, సమయం కావలిసినప్పుడు. ఆ తరువాత వికీపీడియాకి తిరిగివస్తే మరింత ఉత్సాహముతో పనిచేయగలరు.
- మీరు వికీపీడియాపై వెచ్చిస్తున్న సమయము నిజ జీవితంపై విపరీత ప్రభావాల్ని చూపుతున్నపుడు.
- మీ కంప్యూటర్ పాడైపోయినప్పుడు.
- It takes you several hours to make and perfect a single edit, because you're worried your edit will be corrected by someone else.
- You find yourself checking your watchlist compulsively throughout the day to defend your edits against vandals and other ne'er-do-wells.
- You find yourself wanting to make edits, but can't!
- You're giving up editing Wikipedia for అయ్యప్ప దీక్ష, రంజాన్ ఉపవాసాలు లేదా a similar religious observance.
- కాశీలో వికీపీడియా మీకత్యంత ప్రీతికరమైనదిగా గంగాతర్పణం చేసినపుడు
- You have been grounded by your parents from using the computer.
- You've been blocked indefinitely from editing Wikipedia, per ruling of administrators, Jimbo Wales and/or the Arbitration Committee. See block log.
[మార్చు] తిరిగి ఎప్పుడు రావాలి
- మీ ప్రయాణం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాక
- మీపై తెవికీ విధించిన నిషేధం ముగిసిపోయాక/సడలించబడ్డాక
- మీ పరీక్షలు ముగిశాక
- మీ జీవిత భాగస్వామి గొంతెమ్మ కోర్కెలు తీర్చాక
- మీ ప్రేయసి/ప్రేమికుడు కూడా తోటి తెవికీయను అని కనుగొన్నాక
- మీరు కొత్త ఇంటిలో సర్దుకున్నాక
- మీ జబ్బునుండి కోలుకున్నాక
- మీ తెవికీ వత్తిడి తగ్గిపోయాక
- మీరు కావలసినంత సేదదీరాక
- మీరు పునరుత్థానం పొందాక
[మార్చు] తెవికీ విరామ మూసలు
తెవికీ నుండి విరామాన్ని తీసుకొనేటప్పుడు తన తోటి వికీస్నేహితులకు తాను విరామాన్ని తీసుకొన్నట్లు, తిరిగి తెవికీ లోకి ఎప్పుడు తిరిగి వచ్చేది తెలిపి పద్ధతి బాగుంటుంది. ఈ విరామాన్ని ప్రకటించే పద్ధతి కోసమే ఏర్పాటు చేయబడ్డాయి ఈ తెవికీ విరామ మూసలు. ఉదాహరణ కు ఫలానారావు దీపావళి పండుగ వరకు తెవికీ కి నుండి విరామాన్ని ప్రకటించాలి అని అనుకొన్నాడనుకోండి.ఆ ఫలానా రావు తన సభ్యత్వ పేజిలొ కాని తన సభ్యత్వ చర్చా పేజిలొ కాని ఈ మూసను{{wikibreak|[[User:Example|Example]]| on December 25}} అంటించాలి. అప్పుడు ఆమూస ఈ విధంగా కనిపిస్తుంది మూస:Wikibreak
ఉదాహరణకు ఆదే ఫలానారావు పెద్ద విరామాన్ని తీసుకొంటున్నట్లయితే ఆవిషయం ప్రకటితమవ్వడానికి ఈ విధంగా తన సభ్యత్వ పేజిలో ఈ విధంగా అంటించాలి. {{పెద్ద వికీవిరామం|[[సభ్యుడు:ఉదాహరణ|ఉదాహరణ]]|బ్రతికుంటే, ప్రపంచము మునిగిపోకపోతే, వచ్చే వేసవిలో}} అప్పుడు తన పేజిలో ఈ విధంగా కన్పిస్తుంది.
[మార్చు] మరోరకమైన తెవికీ విరామ మూస
తెవికీ నుండి విరామాన్ని తీసుకోవాలని అనిపిస్తే తన వికి స్నేహితులకు ఆ విషయాన్ని తెలియజేయడం మంచి అలవాటు. కాని కొందరు వికీపీడియన్లు తమకు ఉన్న చుట్టుకొన్న తెవికీ జబ్బు వల్ల ఆ విధంగా చెయ్యరు. వారికోసం ఈ రకం తెవికీ విరామ మూసలు తయారు చెయ్యడం జరిగింది. ఈ మూసలు అంటించుకొంటే ఆ వికీపీడియన్లు విరామాన్ని తీసుకొంటున్నారు కాని అదే సమయం లొ అప్పుడప్పుడు తెవికీ లొ తొంగి చూసి చిన్న చిన్న మార్పులు చేస్తుంటారు. ఉదాహరణ కు ఫలానారావు తెవికీ నుంది దీపావళి వరకు విరామాన్ని తీసుకోవాలి , కాని తనకు ఉన్న తెవికీ జబ్బు వల్ల అప్పుడప్పుడు తెవికీ లొకి తొంగి చూసి మార్పులు చేద్దామను కొన్నాడనుకోండి అప్పుడు ఆఫలానారావు తన సభ్యత్వ పేజిలొ కాని తన చర్చా పేజిలొ కాని ఈ విధంగా వ్రాస్తే {{Attempting_wikibreak|[[User:Example|Example]]| on December 25|I}} ఈ విధంగా కనిపిస్తుంది. మూస:Attempting wikibreak
[మార్చు] తీరికలేనప్పుడు వాడే మూస
An alternative for those weaning themselves more slowly from Wikipedia is the 'Busy' template, which is designed for those who are being overtaken by "real" life (if you have one) work. Wikipediholics can use this template to assuage the guilt associated with long breaks from the Wiki. If Example were using this template, he would place the following text at the top of his user page:
{{తీరిక లేదు|[[User:Example|Example]]}}
or
{{తీరిక లేదు|~~~}}
and he will get this:
[మార్చు] The School template
When school beckons, or any other school for that matter, use
{{Attempting school wikibreak}}
to get: మూస:Attempting school wikibreak
[మార్చు] The Busy on Weekdays because of School Template
School can make weekday activity impossible, or, at the very least, quite difficult. To let people know that your activity on weekdays may be somewhat restricted, add
{{Busyweekdays}}
to your userpage, which will bring this about: మూస:Busyweekdays
[మార్చు] కళాశాల మూస
ఈ మూస కళాశాలకు వెళ్ళే విద్యార్థులను ఉద్దేశించి. తెలివైన విద్యార్థులు తమ చదువుకి ప్రాధాన్యత ఇస్తూ తెవికీ నుండి విరామాన్ని తీసుకోవాలని పిస్తే ఈ మూస తన షభ్యత్వ పేజి లొ అంటించుకుంటారు. {{కళాశాల తెవికీ విరామం}} అప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది.
అలాకాకుండా పరీక్షలు ఉన్నాయనుకోండి ఈ మూస లొ పరీక్షలు ఎప్పుడు ముగుస్తాయో ప్రకటించవచ్చు. {{కళాశాల తెవికీ విరామం|తేదీ}} అప్పుడు తోటి సభ్యులకు ఈ సభ్యుడు ఎప్పుడు చురుకుగా పాల్గంటాడొ తెలుస్తుంది.
[మార్చు] The Exams template
Another template for those who have exams coming up soon, to add it just add the following text at the top of your user page:
{{exams}}
and you will get this: మూస:Exams
Alternatively, you can use
{{exams|date}}
to specify the date that your exams finish. That will yield: మూస:Exams
[మార్చు] The sick/ill template
For those of us who are sick or ill and would thus be partially inactive, Wikipedians can use this template to indicate this.
{{user health inactive}}
and the user will see this: మూస:User health inactive
[మార్చు] Vacation templates
{{vacation}}
produces మూస:Vacation
{{vacation2}}
produces మూస:Vacation2
{{vacation3}}
produces మూస:Vacation3
{{vacation3|[[User:Example|Example]]|start=[[7 July]], [[2007]]|end=[[23 July]], [[2007]]}}
Produces: మూస:Vacation3
[మార్చు] ఇంటర్నెట్ లేదని చెప్పే మూస
ఈ విధంగా తమ సభ్యత్వ పేజిలొ వ్రాస్తే {{No-Internet}} ఈ విధంగా కనిపిస్తుంది
[మార్చు] The Got Grounded Template
This template is dedicated to students who got grounded by their parents due to their excessive use of the computer, and ultimately, Wikipedia.
{{Grounded|[[User:USERNAME GOES HERE|USERNAME]]}}
produces మూస:Grounded
* In this case, the user is named "example".
[మార్చు] Retirement template
We hope this never happens, but sometimes good things must come to an end. If you are retiring from Wikipedia you can use the Retirement template:
{{retirement|[[User:Example|Example]]}}
and it will produce: మూస:Retirement
If you simply say:
{{retirement}}
it will automatically say your user name మూస:Retirement In this case, it takes the name of this page which is Wikibreak.
Alternately, if you say:
{{User EX-WP}}
This box will be produced:
[మార్చు] అలసిపోయిన సభ్యులకు తెవికీ విరామ మూసలు
ఈ విధంగా వ్రాస్తే
{{bonked}}
తమ సభ్యత్వ పేజి లొ ఈ విధంగా కనిపిస్తుంది
[మార్చు] సగం తెవికీ విరామం
సగం తెవికీ విరామం తీసుకొన్న వికీపీడియన్లు తెవికీ నుండి పూర్తి విరామం తీసుకొనలేదు. వీరు వారి శక్తి అనుసరించి దిద్దుబాట్లు చేయడంలేదు. సగం తెవికీ విరామానికి ప్రధాన కారణాలు సరైన ఇంటర్నెట్ కనక్షన్ లేకపోవడమే( ఈ కారణం ప్రతి సారి అవ్వాలని లేదు, కాని ప్రధాన కారణం)