వికీపీడియా:అనువాదకులకు వనరులు

వికీపీడియా నుండి

ఈ పేజీలో ఔత్సాహిక అనువాదకులకు ఉపయోగపడే వివిధ వనరులు, సూచనలు పొందుపరచబడతాయి.

అడ్డదారి:
WP:TLR

విషయ సూచిక

[మార్చు] సూచనలు

  • మక్కీకి మక్కీ అనువదాలు బాగుండవు.
  • అనువాదాలకు పదకోశాలు ఆయువుపట్టు లాంటివి. పదకోశాలు ముఖ్యమే కానీ సందర్భాన్ని బట్టి కొన్ని పదాలు వేరే అర్ధాలు ఉంటాయి అని కూడా గ్రహించాలి. కాబట్టి పదాన్ని ప్రయోగించిన సందర్భము కూడా అనువాదానికి ముఖ్యము
  • ఇలా సందర్భానుచిత అర్ధాలు చాలాసార్లు మీకు పదకోశంలో దొరక్కపోవచ్చు.
  • అనువాదములో వీలైనంత వరకు మూలములోని సమాచారాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించండి.

[మార్చు] నిఘంటువులు

[మార్చు] అనువాదకులకు గమనిక

అనువాదములను విక్షనరీ లో భద్రపరచండి.

[మార్చు] అనువదించవలసిన పదములు

(ఈ క్రింది జాబితాకు పదములను చేర్చండి)

  1. Spoiler = ("ఉత్సాహ భంగం" ఎలా ఉంది? "రస భంగం" లాగా!),చెడగొట్టునది
  2. Dictionary = నిఘంటువు,పదకోశము
  3. Default =అసంకల్పితం,అప్రయత్నం,సహయం లేకుండా
  4. oligarchy = (ముఠాస్వామ్యం?)
  5. renaissance = సాంస్కృతిక పునరుజ్జీవనం
  6. replica = నఖలు
  7. wide-body = వెడల్పయిన
పేజీకి సంభందించిన లింకులు