దీపక్ తిజోరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దీపక్ తిజోరి
జననం (1961-08-28) 1961 ఆగస్టు 28 (వయసు 62)
వృత్తి
  • నటుడు
  • దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1990–ప్రస్తుతం
జీవిత భాగస్వామిశివాని తిజోరి
పిల్లలుసమారా తిజోరి
బంధువులు

దీపక్ తిజోరి (జననం 1961 ఆగస్టు 28) భారతదేశానికి చెందిన సినీ దర్శకుడు, నటుడు, ఆయన హిందీ, గుజరాతీ సినిమాల్లో నటించి, ఆషికి (1990), ఖిలాడి (1992), జో జీతా వోహి సికందర్ (1992), కభీ హాన్ కభీ నా (1994), గులాం (1998), బాద్షా (1999) సినిమాల్లో సహాయక పాత్రలలో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీపక్ తిజోరి 1993లో పెహ్లా నాషా ప్రధాన నటుడిగా, 2003లో ఊప్స్! సినిమా ద్వారా దర్శకుడిగా అరంగ్రేటం చేసి ఫరెబ్ (2005), ఖమోష్... ఖౌఫ్ కి రాత్ (2005), టామ్, డిక్,, హ్యారీ (2006), ఫాక్స్ (2009) సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆయన 2001లో టీవీ మినీ-సిరీస్ 2001 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులను విభాగంలో ఉత్తమ మినీ-సిరీస్‌లో గెలుచుకుంది.[2]

వ్యక్తిగా జీవితం[మార్చు]

తిజోరీ భార్య శివాని ఫ్యాషన్ డిజైనర్. వారికీ ఒక కుమార్తె సమారా తిజోరి ఉంది.[3]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
1990 ఆషికి బాలు దీపక్ తిజోరి [4]
1991 కౌన్ కరే కుర్బానీ దీపక్
1991 అఫ్సానా ప్యార్ కా దీపక్ దీపక్ తిజోరి
1991 దిల్ హై కే మంత నహీన్ మత్స్యకారుడు
1991 సడక్ అర్ధంఅయింది
1992 ఖిలాడీ బోనీ
1992 గజబ్ తమాషా
1992 జో జీత వోహి సికందర్ మల్హోత్రా !శేఖర్ మల్హోత్రా దీపక్ తిజోరి
1993 ఆసూ బానే అంగారే
1993 పెహ్లా నాషా బక్షి !దీపక్ బక్షి దీపక్ తిజోరి
1993 కోహ్రా
1993 జానం
1993 జీవన్ కీ శత్రంజ్ అమర్
1993 ఐనా సక్సేనా !వినయ్ సక్సేనా
1993 దిల్ తేరా ఆషిక్ అనౌన్సర్
1993 సంతాన్ సింగ్ !అమర్ సింగ్
1994 ఛోటీ బహు రవి
1994 కభీ హాఁ కభీ నా క్రిస్ దీపక్ తిజోరి
1994 సాజన్ కా ఘర్ ధనరాజ్ !సూరజ్ ధనరాజ్
1994 ది జెంటిల్ మేన్
1994 గ్యాంగ్ స్టర్
1995 నాజయాజ్ సోలంకి !దీపక్ సోలంకి
1995 ప్రేమ్ మలోచా !విక్రమ్ మలోచా
1995 సర్హాద్: ది బార్డర్ ఆఫ్ క్రైమ్ మాధుర్ !దీపక్ మాధుర్
1995 రాజా అభిషేక్
1996 బాల బ్రహ్మచారి బల్బీర్
1997 మృత్యుదాత టాంగా !రాజా టోంగా
1997 బొంబాయి బ్లూ ఇంజనీర్ !అలీ ఇంజనీర్ ఒక TV మినీ – సిరీస్
1998 X-జోన్ నిర్మాత
TV మినీ – సిరీస్
1998 మొహబ్బత్ ఔర్ జంగ్ భార్గవ్ !కరణ్ భార్గవ్
1998 గులాం చార్లీ
1998 మెయిన్ సోలా బరస్ కీ స్టార్‌డస్ట్ రిపోర్టర్
1999 యే హై ముంబై మేరీ జాన్ పార్సీ పార్టీలో డాన్సర్
1999 బాద్షా మల్హోత్రా !దీపక్ మల్హోత్రా
1999 హు తూ నే రామతుడి గుజరాతీ భాషా చిత్రం
1999 వాస్తవ్ కదమ్ !కిషోర్ కదమ్ దీపక్ తిజోరి
2000 దుల్హన్ హమ్ లే జాయేంగే స్మగ్లర్
2002 ప్యార్ దివానా హోతా హై రియాజ్
2002 జీవన్ దాన్ నేపాలీ భాషా చిత్రం
2002 యే కైసీ మొహబ్బత్ పాల్ !విజయ్ పాల్
2002 హత్యర్ కదమ్ !DCP కిషోర్ కదమ్
2002 ఘావ్ విక్కీ
2003 ఊప్స్! దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే, రచయిత
2004 పాప్‌కార్న్ ఖావో! మస్త్ హో జావో కపూర్ !విక్రమాదిత్య కపూర్
2005 మది జయ గుజరాతీ భాషా చిత్రం [5]
2005 ఖామోష్... ఖౌఫ్ కీ రాత్ దర్శకుడు & నిర్మాత
2005 ఫారెబ్ దర్శకుడు
2006 టామ్, డిక్ అండ్ హ్యారీ దర్శకుడు
2009 ఫాక్స్ దర్శకుడు, అసోసియేట్ నిర్మాత, కథ & స్క్రీన్ ప్లే
2012 డిపార్ట్మెంట్ దానాజీ !ఇన్‌స్పెక్టర్ దానాజీ
2014 రాజా నట్వర్‌లాల్ రాఘవ్ [6]
2014 గొల్లు ఔర్ పప్పు ఖాన్ !గుస్తాద్ ఖాన్ [7]
2016 దో లఫ్జోన్ కి కహానీ దర్శకుడు [8]
2018 సాహెబ్, బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ 3 విజయ్ [9]
2018 టామ్, డిక్ అండ్ హరీ దర్శకుడు [10]
2021 టీనా అండ్ లోలో [11]

టెలివిజన్[మార్చు]

  • 2006: బిగ్ బాస్ 1 - 14వ రోజున పోటీదారుగా ప్రవేశించి & 50వ రోజున ఎలిమినేట్ అయ్యాడు
  • 1998: X జోన్ (ఎపిసోడ్-1)
  • 1985: ఇధర్ ఉధర్ (ఎపిసోడ్ 8) రెస్టారెంట్‌లో సునీతకు సహాయం చేసేవాడిగా

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర వేదిక గమనికలు
2019 అభయ్ చందర్ సింగ్ జీ5 [12][13]
2020 ఇల్లీగల్ - జస్టిస్  అవుట్ అఫ్ ఆర్డర్ సూర్య షెకావత్ ఊట్
2021 బుల్లెట్లు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Padukone, Chaitanya (7 May 2006). "Kunika goes pop". Daily News and Analysis. Diligent Media Corporation. Archived from the original on 29 November 2014. Retrieved 22 November 2014.
  2. Kulkarni, Ronjita (7 November 2002). "Character artiste Deepak Tijori turns filmmaker". Rediff.com. Archived from the original on 29 November 2014. Retrieved 19 November 2014.
  3. Sakshi (10 July 2022). "అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి నటిగా మారిన హీరో కూతురు". Archived from the original on 10 October 2023. Retrieved 10 October 2023.
  4. "Aashiqui (1990)". Bollywood Hungama. Archived from the original on 18 January 2015. Retrieved 18 January 2015.
  5. "Madi Jaya". Flipkart. Archived from the original on 4 March 2016. Retrieved 30 January 2015.
  6. "Raja Natwarlal (2014)". Movies & TV Dept. The New York Times. 2014. Archived from the original on 29 November 2014. Retrieved 26 November 2014.
  7. "Gollu Aur Pappu (2014)". Bollywood Hungama. Archived from the original on 7 January 2015. Retrieved 29 January 2015.
  8. Udita Jhunjhunwala (10 June 2016). "'Do Lafzon Ki Kahani' review: Randeep Hooda impresses in this cliché-heavy story". Firstpost. Archived from the original on 18 May 2017. Retrieved 23 April 2017.
  9. "Saheb Biwi Aur Gangster 3 review". Production. Archived from the original on 17 August 2019. Retrieved 18 August 2019.
  10. "Tom, Dick, and Harry (2006)". Movies & TV Dept. The New York Times. 2014. Archived from the original on 29 November 2014. Retrieved 26 November 2014.
  11. "Sunny Leone tied and strangled by Deepak Tijori". Mumbai Mirror. The Times Group. 21 February 2014. Archived from the original on 3 March 2016. Retrieved 18 January 2015.
  12. "'Abhay' review: Unbearably gruesome, this web series is best left unseen". The New Indian Express. Archived from the original on 2 July 2019. Retrieved 2019-07-02.
  13. "Zee5 Original Review: Abhay struggles to hold the audience's interest". The Digital Hash (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-02-08. Archived from the original on 1 July 2019. Retrieved 2019-07-02.

బయటి లింకులు[మార్చు]