దెయ్యంతో సహజీవనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దెయ్యంతో సహజీవనం (డిఎస్‌జె)
దర్శకత్వంనట్టి కుమార్
నిర్మాతఅనురాగ్ కంచర్ల, నట్టి క్రాంతి
తారాగణంరాజీవ్, నట్టి కరుణ, సుపర్ణ మలాకర్
ఛాయాగ్రహణంకోటేశ్వర రావు
కూర్పుగౌతంరాజు
సంగీతంరవి శంకర్
నిర్మాణ
సంస్థ
నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
దేశం భారతదేశం
భాషతెలుగు

దెయ్యంతో సహజీవనం (డిఎస్‌జె) తెలుగులో నిర్మించిన సినిమా. నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నట్టి లక్ష్మి సమర్పణలో అనురాగ్ కంచర్ల, నట్టి క్రాంతి నిర్మించిన ఈ సినిమాకు నట్టి కుమార్ దర్శకత్వం వహించాడు. రాజీవ్, నట్టి కరుణ, సుపర్ణ మలాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

చిత్ర నిర్మాణం[మార్చు]

దెయ్యంతో సహజీవనం సినిమా షూటింగ్ Sep 21 2020న హైదరాబాద్ లో ప్రారంభమైంది.[1] ఈ సినిమా షూటింగ్ జూన్ 2021లో పూర్తయింది.[2]ఈ సినిమా టీజర్లను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2020 డిసెంబర్ 13న రాంగోపాల్ వర్మ విడుదల చేశాడు.[3]

కథ[మార్చు]

చదువులో బంగారు పతకం సాధించిన ఓ అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు? వారు చేసిన మోసాల గురించి తెలుసుకుని, ఆ అమ్మాయి వారిపై ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంది అనేదే సినిమా కథ.

నటీనటులు[మార్చు]

  • రాజీవ్ సాలూరు
  • నట్టి కరుణ
  • సుపర్ణ మలాకర్
  • హరీష్ చంద్ర
  • బాబు మోహన్
  • హేమంత్
  • స్నిగ్ధ

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్ : నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్
  • సమర్పణ : నట్టి లక్ష్మీ, అనురాగ్ కంచర్ల
  • దర్శకత్వం: నట్టి కుమార్
  • నిర్మాత: నట్టి క్రాంతి
  • సినిమాటోగ్రఫీ: కోటేశ్వర రావు
  • సంగీతం: రవి శంకర్
  • ఎడిటర్: గౌతంరాజు
  • ఆర్ట్: కెవి.రమణ
  • ఫైట్స్: కె.అంజిబాబు
  • పి ఆర్.ఒ: మధు.విఆర్
  • పాటలు: గోసాల రాంబాబు

మూలాలు[మార్చు]

  1. Andrajyothy (21 September 2020). "'దెయ్యంతో సహజీవనం' చేయబోతోన్న నిర్మాత తనయ". Archived from the original on 7 ఆగస్టు 2021. Retrieved 7 August 2021.
  2. 10TV (11 June 2021). "దెయ్యంతో సహజీవనం షూటింగ్ పూర్తి" (in telugu). Retrieved 7 August 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Telangana Today (14 December 2020). "RGV unveils 'Deyyam Tho Sahajeevanam' teaser". Archived from the original on 14 డిసెంబరు 2020. Retrieved 7 August 2021.