దేవులపల్లి
వికీపీడియా నుండి
దేవులపల్లి తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.
ప్రముఖ వ్యక్తులు [మార్చు]
- దేవులపల్లి సోదరకవులు: దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి (1853 - 1909) మరియు దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి (1856 - 1912).
- దేవులపల్లి కృష్ణశాస్త్రి (1897 - 1980), ప్రసిద్ధ తెలుగు భావ కవి.
- దేవులపల్లి రామానుజరావు, ప్రముఖ సాహిత్యవేత్త, పత్రికా సంపాదకులు.