ధగడ్ సాంబ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధగడ్ సాంబ
దర్శకత్వంఎన్‌.ఆర్‌.రెడ్డి
స్క్రీన్ ప్లేఎన్‌.ఆర్‌.రెడ్డి
కథఎన్‌.ఆర్‌.రెడ్డి
నిర్మాతఆర్‌.ఆర్‌.బీ.హెచ్‌. శ్రీనుకుమార్‌ రాజు
తారాగణంసంపూర్ణేష్ బాబు
సోనాక్షి వర్మ
జ్యోతి
ఫిష్ వెంకట్
మిర్చి మాధవి
ఛాయాగ్రహణంముజీర్‌ మాలిక్‌
కూర్పుకె.ఎ. వై.పాపారావు
సంగీతండేవిడ్‌. జి
నిర్మాణ
సంస్థ
ప్రవీణ క్రియేషన్స్‌
విడుదల తేదీ
2022 మే 20 (2022-05-20)
దేశంభారతదేశం
భాషతెలుగు

ధగడ్‌ సాంబ 2022లో విడుదలైన తెలుగు సినిమా.[1] బీఎస్‌ రాజు సమర్పణలో ప్రవీణ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఆర్‌ఆర్‌బీహెచ్‌ శ్రీనుకుమార్‌ రాజు నిర్మించిన ఈ సినిమాకు ఎన్‌ఆర్‌ రెడ్డి దర్శకత్వం వహించాడు.[2] సంపూర్ణేష్ బాబు, సోనాక్షి, జ్యోతి, చలాకీ చంటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 9న విడుదల చేసి[3], సినిమాను మే 20న విడుదల చేశారు.[4]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: ప్రవీణ క్రియేషన్స్‌
  • నిర్మాత: ఆర్‌.ఆర్‌.బీ.హెచ్‌. శ్రీనుకుమార్‌ రాజు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్‌.ఆర్‌.రెడ్డి
  • సంగీతం: డేవిడ్‌. జి
  • సినిమాటోగ్రఫీ: ముజీర్‌ మాలిక్‌
  • ఎడిటర్: కె.ఎ. వై.పాపారావు
  • డాన్స్: బి.బాలు
  • పి.ఆర్.ఒ: లక్ష్మీ నివాస్

మూలాలు[మార్చు]

  1. Eenadu (8 January 2022). "నవ్వులు పంచే 'ధగడ్‌ సాంబ'". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
  2. Namasthe Telangana (10 May 2022). "నవ్వించే సాంబ". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
  3. Prime9News (9 May 2022). "'ధగడ్ సాంబ' ట్రైలర్ రిలీజ్". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Sakshi (16 May 2022). "ఈ వారం థియేటర్లలో సందడి చేసే సినిమాలు." Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=ధగడ్_సాంబ&oldid=4211549" నుండి వెలికితీశారు