ధనం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దస్త్రం:Euromoenterogsedler.jpg
Coins and banknotes – the two most common physical forms of money.
A 640 BC one-third stater electrum coin from Lydia.
Song Dynasty Jiaozi, the world's earliest paper money

ధనంను డబ్బు, రొక్కము అని కూడా అంటారు. ధనమును ఇంగ్లీషులో Money అంటారు. ధనంతో కొన్ని వస్తువులను కొనవచ్చు మరియు కొన్ని సేవలను పొందవచ్చు. ధనంను లోహంతోను, కాగితం రూపంలోను మరియు ఇతర వస్తువులతోను తయారు చేస్తారు.ధనంపై అధికారిక సమాచారం ముద్రితమై ఉంటుంది. ధనంను వివిధ అవసరముల నిమిత్తం అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించవచ్చు. వివిధ దేశములకు సంబంధించిన ప్రభుత్వాలు మానవ సమాజము యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగు పరచడానికి ధన నియంత్రణ చేస్తుంది.


ధనంను సులభంగా గుర్తించగలగడం[మార్చు]

కాగితం రూపంలో లేక నాణేల రూపంలో తయారు చేసిన ధనాన్ని చూడగానే గుర్తించ గలిగేలా దాని విలువ వెంటనే తెలుసుకునేలా వీటిని వాటి విలువను బట్టి ఆకారంలోను, పరిమాణంలోను, నాణ్యతలోను, రంగులలోను మార్పులు కలుగజేస్తారు.జ్ఫొస్జ్గ్ప్స్ద్జ్ఫ్ప్జ్స్ప్ఫ్గ్క్ష్జ్ప్'స్గ్క్ష్చ్ఫ్గ్ద్జ్ఘ్ప్ఝ్భ్నోహోద్గ్య్గ్ప్'గ్0-హొహ్జ్0హ్జ్0ఉయ్జ్

వివిధ దేశాలలో వివిధ పేర్లు, చిహ్నాలు[మార్చు]

ధనాన్ని వివిధ దేశాలలో విభిన్న పేర్లతో పిలవడమే కాకుండా వాటికి వివిధ చిహ్నాలను కూడా ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు అమెరికా డాలర్ చిహ్నం $, అలాగే భారతీయ రూపాయి చిహ్నము ₹.

ధనం ఎల్లప్పుడూ నడుస్తూ ఉండాలి[మార్చు]

రక్తం ఏ విధంగా నిరంతరం గుండెను చేరి శుద్ధి పడుతూ అన్ని శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచుతుందో అలాగే ధనం కూడా క్రమ పద్ధతిలో నిరంతరం నడుస్తూ అన్ని ప్రాంతాలను, ప్రజలందరిని అభివృద్ధి పరుస్తూ ఉంటుంది.


ఇవి కూడా చూడండి[మార్చు]

డబ్బు - క్యాష్

"http://te.wikipedia.org/w/index.php?title=ధనం&oldid=1108946" నుండి వెలికితీశారు