నవ్విపోదురుగాక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవ్విపోదురుగాక
కృతికర్త: కాట్రగడ్డ మురారి
బొమ్మలు: ఈశ్వర్
ముఖచిత్ర కళాకారుడు: వేదాంతకుమార్
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: ఆత్మకథ
ప్రచురణ:
విడుదల: 2012
పేజీలు: 536

నవ్విపోదురుగాక సినీ నిర్మాత కాట్రగడ్డ మురారి రాసిన ఆత్మకథ. మంచి అభిరుచి కలిగిన నిర్మాతగానే కాక నిర్మొహమాటస్తునిగా, కోపధారిగా పేరుపొందిన కాట్రగడ్డ మురారి తన ఆత్మకథలో చాలామంది సినీ ప్రముఖుల గురించి వ్యతిరేక అభిప్రాయాలు, చేదు వాస్తవాలు నిర్మొహమాటంగా ఆత్మకథలో రాసుకున్నారు. తన వ్యక్తిత్వంలోని మంచి చెడులను వాటి వెనుక కారణాలనూ అలానే రాసారు. ఆ క్రమంలో నవ్విపోదురుగాక ప్రత్యేకతనీ, ప్రాచుర్యాన్నీ సంపాదించుకుంది.

రచన నేపథ్యం[మార్చు]

నవ్విపోదురుగాక పుస్తకాన్ని కాట్రగడ్డ మురారి రచించి 2012లో తొలిముద్రణగా ప్రచురించారు.

విషయాలు[మార్చు]

శైలి[మార్చు]

మూలాలు[మార్చు]