నశ్యము

వికీపీడియా నుండి

నశ్యము (Snuff) అనగా ముక్కు పొడి. దీనిని పొగాకు నుండి తయారు చేస్తారు. బాగా ఎండిన పొగాకును పొడి అయ్యే వరకు నూరి చిన్న డబ్బాలలో భద్రపరుస్తారు. ఈ నశ్యము ముక్కు ద్వారా పీల్చి సేవిస్తారు. ఇది ఒక వ్యసనం

[మార్చు] ఇవి కూడా చదవండి

  • Ursula Bourne, Snuff. Shire Publications, 1990. [1]
  • John D. Hinds, "The Use of Tobacco." 1882. [2]
"http://te.wikipedia.org/w/index.php?title=నశ్యము&oldid=715249" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు