నాగులలంక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాగులలంక తూర్పు గోదావరి జిల్లా, పి.గన్నవరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.[1]..

ఈ గ్రామం గోదావరి నదీ పరివహక గ్రామం. ఇక్కడి ప్రజలు ప్రధానంగా కొబ్బరి సాగు చేస్తారు.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-06.
"https://te.wikipedia.org/w/index.php?title=నాగులలంక&oldid=3871151" నుండి వెలికితీశారు