నాగ శక్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగ శక్తి
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎల్.వి.ప్రసాద్
తారాగణం అరుణ్ పాండియన్,
రంజిత
నిర్మాణ సంస్థ ఎ.ఎ. ఆర్ట్స్
భాష తెలుగు

నాగశక్తి 1998 మార్చి 14న విడుదలైన తెలుగు సినిమా. ఎ.ఎ.ఆర్ట్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాకు వి.బి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. అరుణ్ పాడ్యన్, రంజిత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • అరుణ్ పాండియన్,
  • పృథ్వీరాజ్,
  • రంజిత,
  • బేబీ నిత్య,
  • శ్రీహరి,
  • శ్రీమాన్,
  • రాజా రవీంద్ర,
  • కాంతారావు,
  • జీవా (తెలుగు నటుడు),
  • గుండు హనుమంతరావు,
  • ముక్కురాజు,
  • జెన్నీ,
  • రక్ష,
  • రాగిణి,
  • రామప్రియ,
  • స్వాతి

సాంకేతిక వర్గం[మార్చు]

  • సమర్పించినవారు: కె. మహేంద్ర
  • సంగీత దర్శకుడు: వందేమాతం శ్రీనివాస్
  • దర్శకుడు :పి.ఎల్.వి. ప్రసాద్

పాటలు[మార్చు]

  • నాగమయ్య నాగమయ్య నాగారాజా....
  • నాలో ఏదో తీరని కోరిక చెలరేగీ...
  • నాగదేవతా లోకపూజితా ఇదే...

మూలాలు[మార్చు]

  1. "Naga Shakthi (1998)". Indiancine.ma. Retrieved 2021-04-04.
"https://te.wikipedia.org/w/index.php?title=నాగ_శక్తి&oldid=3977220" నుండి వెలికితీశారు