నాణేల సేకరణ శాస్త్రం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

నాణేల సేకరణ శాస్త్రంను ముద్రాశాస్త్రం అని కూడా అంటారు. ఆంగ్లంలో నుమిస్మాటిక్స్ అంటారు. న్యూమిస్మాటిక్స్ కరెన్సీపై అధ్యయనం చేయడం మరియు నాణేలు, టోకెన్లు, పేపర్ మనీని ఇంకా ద్రవ్య సంబంధిత వస్తువులను సేకరించడం చేస్తుంది.