నారాయణ గౌడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా. నారాయణ గౌడ
నారాయణ గౌడ


పట్టుపరిశ్రమ, యువత సాధికారత, క్రీడల శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
6 ఫిబ్రవరి 2020

శాసనసభ్యుడు
పదవీ కాలం
2013 – 13 మే 2023
ముందు కే. బి. చంద్రశేఖర్
నియోజకవర్గం కృష్ణరాజపేట

వ్యక్తిగత వివరాలు

జననం (1962-07-21) 1962 జూలై 21 (వయసు 61)
కృష్ణారాజపేట్ , మాండ్య, కర్ణాటక, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
(2019–ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు * జనతా దళ్ (సెక్యూలర్)
(2013-2019)
  • బహుజన్ సమాజ్ పార్టీ
    (till 2013)
జీవిత భాగస్వామి దేవకీ
నివాసం కృష్ణారాజపేట్
వెబ్‌సైటు www.kcn.gov.in

డా.కలిగొనహళ్లి చిక్కేగౌడ నారాయణ గౌడ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు కృష్ణరాజ్‌పేట శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో పట్టుపరిశ్రమ, యువత సాధికారత, క్రీడల శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2] ఆయన 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి  చేతిలో ఓడిపోయాడు.[3]

మూలాలు[మార్చు]

  1. Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  2. Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
  3. Sakshi (14 May 2023). "స్పీకర్‌ సహా మంత్రుల ఓటమిబాట". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.