నితిన్ నబిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నితిన్ నబిన్ సిన్హా
नितिन नबीन सिन्हा

రోడ్డు నిర్మాణ శాఖ మంత్రి
పదవీ కాలం
9 ఫిబ్రవరి 2021 – 9 ఆగష్టు 2022
ముందు మంగళ్ పాండే

భారతీయ జనతా యువ మోర్చా బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2016

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2010
నియోజకవర్గం బంకిపూర్
పదవీ కాలం
2006 – 2010
ముందు నవీన్ కిషోర్ సిన్హా
తరువాత నియోజకవర్గం పునర్విభజన
నియోజకవర్గం పాట్నా వెస్ట్

వ్యక్తిగత వివరాలు

జననం (1980-05-23) 1980 మే 23 (వయసు 43)[1]
పాట్నా, బీహార్
భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు నాబిన్ కిషోర్ ప్రసాద్ సిన్హా
మీరా సిన్హా
జీవిత భాగస్వామి డా. దీపమాల శ్రీవాస్తవ

నితిన్ నబిన్ సిన్హా (జననం 23 మే 1980) బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు బంకిపూర్ శాసనసభ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై[2] నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశాడు.[3]

రాజకీయ జీవితం[మార్చు]

నితిన్ నబిన్ తన తండ్రి మాజీ ఎమ్మెల్యే నబిన్ కిషోర్ ప్రసాద్ మరణాంతరం 2006లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2006లో జరిగిన ఎన్నికల్లో పాట్నా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4] ఆయన ఆ తరువాత బంకిపూర్ అసెంబ్లీ నుండి పోటీ చేసి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

నితిన్ నబిన్ నాల్గొవసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నితీష్ కుమార్ మంత్రివర్గంలో 9 ఫిబ్రవరి 2021 నుండి 9 ఆగష్టు 2022 వరకు రాష్ట్ర రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశాడు.

మూలాలు[మార్చు]

  1. https://vidhansabha.bih.nic.in/pdf/priority%20List.pdf [bare URL PDF]
  2. News18 (10 November 2020). "Nitin Nabin (BJP) Election Result 2020 Live Updates: Nitin Nabin of BJP Wins" (in ఇంగ్లీష్). Archived from the original on 26 August 2022. Retrieved 26 August 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Times of India. "20-year master plan for roads, bridges soon: RCD minister" (in ఇంగ్లీష్). Archived from the original on 26 August 2022. Retrieved 26 August 2022.
  4. The Times of India (16 October 2020). "BJP's Nitin Nabin files his nomination papers". Archived from the original on 28 March 2023. Retrieved 28 March 2023.