నియోమైసిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నియోమైసిన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
(2RS,3S,4S,5R)-5-amino-2-(aminomethyl)-6-((2R,3S,4R,5S)-5-((1R,2R,5R,6R)-3,5-diamino-2-((2R,3S,4R,5S)-3-amino-6-(aminomethyl)-4,5-dihydroxytetrahydro-2H-pyran-2-yloxy)-6-hydroxycyclohexyloxy)-4-hydroxy-2-(hydroxymethyl)tetrahydrofuran-3-yloxy)tetrahydro-2H-pyran-3,4-diol
Clinical data
వాణిజ్య పేర్లు Neo-rx
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a682274
ప్రెగ్నన్సీ వర్గం D (US)
చట్టపరమైన స్థితి OTC
Routes Topical, Oral
Pharmacokinetic data
అర్థ జీవిత కాలం 2 to 3 hours
Identifiers
CAS number 1404-04-2 checkY
ATC code A01AB08 A07AA01, B05CA09, D06AX04, J01GB05, R02AB01, S01AA03, S02AA07, S03AA01
PubChem CID 8378
IUPHAR ligand 709
DrugBank DB00994
ChemSpider 8075 checkY
UNII I16QD7X297 checkY
KEGG D08260 checkY
ChEBI CHEBI:7508 checkY
ChEMBL CHEMBL449118 ☒N
Chemical data
Formula C23H46N6O13 
Mol. mass 614.644 g/mol
  • O([C@H]3[C@H](O[C@@H]2O[C@H](CO)[C@@H](O[C@H]1O[C@@H](CN)[C@@H](O)[C@H](O)[C@H]1N)[C@H]2O)[C@@H](O)[C@H](N)C[C@@H]3N)[C@H]4O[C@@H]([C@@H](O)[C@H](O)[C@H]4N)CN
  • InChI=1S/C23H46N6O13/c24-2-7-13(32)15(34)10(28)21(37-7)40-18-6(27)1-5(26)12(31)20(18)42-23-17(36)19(9(4-30)39-23)41-22-11(29)16(35)14(33)8(3-25)38-22/h5-23,30-36H,1-4,24-29H2/t5-,6+,7+,8?,9+,10+,11-,12+,13+,14-,15+,16-,17+,18-,19+,20-,21+,22-,23-/m0/s1 checkY
    Key:PGBHMTALBVVCIT-DPNHOFNISA-N checkY

 ☒N (what is this?)  (verify)

నియోమైసిన్ (Neomycin) ఒక అమైనోగ్లైకోసైడ్ వర్గానికి చెందిన క్రిమిసంహారిణి. ఇది చాలా క్రీములు, ఆయింట్‌మెంట్లు, చుక్కల మందులలో భాగంగా విస్తృతం ఉపయోగించబడే మందు. దీనిని 1949 సంవత్సరంలొ సెల్మన్ వాక్స్‌మన్ (Selman Waksman) కనుగొన్నాడు. ఇతనికి తర్వాత కాలంలో నోబెల్ బహుమతి లభించింది. నియోమైసిన్ లో రెండు లేదా అంతకన్నా ఎక్కువ అమైనో సుగర్స్ కలిగివుండి; అవి గ్లైకోసైడ్ బంధంతో కలపబడివుంటాయి. వీటికి ఎక్కువగా వినికిడి శక్తిని, మూత్రపిండాల్ని దెబ్బతిసే లక్షణం ఉండడం వల్ల వీటిని ఇతర ప్రత్యామ్నాయ మందులు అందుబాటులోకి రావడం మూలంగా దీని వినియోగం తగ్గినది.