నేను

వికీపీడియా నుండి

నేను అనేది తెలుగు భాషలో ఒక మూలపదం. ఇది ఒక విధమైన సర్వనామము.

పద ప్రయోగం [మార్చు]

ఇది ఉత్తమ పురుష కు సంబంధించినది కాబట్టి దీనిని పురుష సంబంధిత సర్వనామము గా పేర్కొంటారు. ఉదాహరణ : నేను ప్రేమిస్తున్నాను.

"http://te.wikipedia.org/w/index.php?title=నేను&oldid=640181" నుండి వెలికితీశారు