నోకియా ఎక్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నోకియా ఎక్స్
తయారీదారుడుNokia
SeriesNokia X family
Compatible networks(GSM/GPRS/EDGE): 850, 900, 1,800 and 1,900 MHz
3G (HSDPA 7.2 Mbit/s, HSUPA 5.76 Mbit/s): 900 and 2,100 MHz
వివిధ దేశాలలో లభ్యత24 February 2014
TypeTouchscreen Smartphone
Form factorSlate
కొలతలు115.5 mm (4.55 in) H
10.4 mm (0.41 in) W
73.2 mm (2.88 in) D.
బరువు128.7 g (4.54 oz)
ఆపరేటింగ్ సిస్టమ్Nokia X Software Platform 1.0 (Modified Android Android Jelly Bean 4.1.2)[1]
System on chipQualcomm Snapdragon S4 Play MSM8225
CPU1.0 GHz dual-core
GPUAdreno 203
మెమొరి512 MB RAM (768 MB in Nokia X+ and XL)
నిలువ సామర్థ్యము4 GB
Removable storagemicroSD up to 32 GB
బ్యాటరీLi-ion 1500 mAh
Display4.0 in (10 cm)
800×480 px IPS WVGA
వెనుక కెమెరా3 MP fixed focus
Connectivity

నోకియా ఎక్స్ (Nokia X) ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాం పై పనిచేసే మొట్టమొదటి నోకియా ఫోన్. దీనిని 2014 మార్చి 10 న భారత విపణిలో విడుదల చేశారు.

ప్రత్యేకతలు[మార్చు]

డ్యుయల్ సిమ్ నోకియా ఎక్స్‌లో 4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్ స్క్రీన్, 1 గిగా హెట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 3 మెగా పిక్సెల్ కెమెరా, 1500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. 3జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే ఈ ఫోన్ బరువు 128 గ్రాములు. పాలీకార్బొనేట్ రిమూవబుల్ బ్యాక్ కవర్‌తో ఈ ఫోన్‌ను కంపెనీ అందిస్తోంది. బీబీఎం, వైన్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు ప్రి లోడెడ్‌గా కంపెనీ అందిస్తోంది. పసుపు, ఎరువు, నలుపు, తెలుపు, సియాన్ రంగుల్లో లభ్యం.

మూలాలు[మార్చు]

  1. "Nokia X rooted, Google Apps installed to make it more useful". Phandroid.com. Retrieved 2014-03-04.