పన్ను (ఆర్థిక వ్యవస్థ)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పన్ను (Tax) అనేది ఆర్థిక వ్యవస్థ లో భాగం. ఈ పన్నులు ఒక వ్యక్తికి లేదా సంస్థలపై వారు నివసించే ప్రభుత్వం రాజ్యాంగ పరంగా విధించేవిగా ఉంటాయి. భారతదేశంలో కొన్ని పన్నులు కేంద్ర ప్రభుత్వం విధిస్తే మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది.

పన్నులలో రకాలు[మార్చు]

వన్నులు స్థూలంగా రెండు రకాలు: ప్రత్యక్ష పన్నులు మరియు పరోక్ష పన్నులు.

ప్రత్యక్ష పన్నులు[మార్చు]

వ్యక్తులు మరియు సంస్థలపై నేరుగా విధించే పన్నులని ప్రత్యక్ష పన్నులని ఉంటారు. ఉదాహరణకి, ఆదాయపు పన్ను.

పరోక్ష పన్నులు[మార్చు]

పన్ను చెల్లించాల్సిన వారి వద్ద నుండి కాకుండా మూడోపక్షం నుండి వసూలు చేస్తే వాటిని పరోక్ష పన్నులు అంటారు. అయితే, మూడోపక్షం వారికి చెల్లించే విలువలో పన్ను కూడా కలిసివుంటుంది. ఆ కలిసి ఉన్న పన్నుని మూడోపక్షం వారు ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఉదాహరణకి, అమ్మకపు పన్ను.