పరిధీయ నాడీ వ్యవస్థ

వికీపీడియా నుండి

పరిధీయ నాడీ వ్యవస్థ (Peripheral Nervous System) మానవుని నాడీ వ్యవస్థలో ప్రధానమైన వ్యవస్థ. మెదడు మరియు వెన్నుపాము నుంచి ఉద్భవించే నాడులన్నిటినీ కలిపి పరిధీయ నాడులు (Peripheral Nerves) అంటారు. ఇవి మొత్తం 43 జతలుంటాయి. వీనిలో మెదడు నుండి ఉద్భవించే నాడులను కపాల నాడులు (Cranial Nerves) అంటారు. ఇవి 12 జతలుంటాయి. వెన్నుపాము నుండి ఉద్భవించే నాడులలో జ్ఞాన నాడులు (Sensory Nerves) మరియు చాలక నాడులు (Motor Nerves) ఉంటాయి.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు