పలమనేరు రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పలమనేరు రెవెన్యూ డివిజను
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్
జిల్లాచిత్తూరు
పరిపాలన విభాగంపలమనేరు
Time zoneUTC+05:30 (IST)

పలమనేరు రెవెన్యూ డివిజను భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం.జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలనలో 10 మండలాలు ఉన్నాయి.పలమనేరులో ప్రధాన కార్యాలయం ఉంది.[1]

మండలాలు[మార్చు]

  1. పలమనేరు మండలం
  2. గంగవరం మండలం
  3. పెద్దపంజాణి మండలం
  4. సోమాలి మండలం
  5. చౌడేపల్లె మండలం
  6. పుంగనూరు మండలం
  7. సోదం మండలం
  8. బైరెడ్డిపల్లె మండలం
  9. వెంకటగిరికోట మండలం
  10. బంగారుపాలెం మండలం

మూలాలు[మార్చు]

  1. "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post (in ఇంగ్లీష్). 2022-04-03. Retrieved 2022-05-03.