పాతాళ భైరవి

వికీపీడియా నుండి

(పాతాళభైరవి నుండి దారిమార్పు చెందింది)
పాతాళభైరవి (1951)

మాంత్రికునిగా ఎస్.వి.రంగారావు, ప్రక్కన ఎన్.టి.ఆర్. [1]
దర్శకత్వం కె.వి.రెడ్డి
నిర్మాణం నాగి రెడ్డి &
చక్రపాణి
రచన పింగళి నాగేంద్రరావు,
కమలాకర కామేశ్వరరావు
తారాగణం నందమూరి తారక రామారావు ,
ఎస్వీ రంగారావు ,
మాలతి,
చిలకలపూడి సీతారామాంజనేయులు,
సావిత్రి ,
గిరిజ, బాలకృష్ణ(అంజి),
సురభి కమలాబాయి,
పద్మనాభం,
రేలంగి
సంగీతం ఘంటసాల
విడుదల తేదీ 15 మార్చి 1951
నిడివి 195 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ


పాతాళభైరవి 1951 లో విడుదలైన జానపద చిత్ర రాజము (ఆల్ టైమ్ హిట్ క్లాసిక్). డి.వి.డి లాంటి కొత్త టెక్నాలజీ లు ఎన్ని వచ్చినా ఈ సినిమాను గౌరవించవలసినదే.
యన్.టి.ఆర్ యుక్తవయస్సు ,ప్రతిభ నేపాళ మాంత్రికుని గా యస్.వి. రంగారావు నటనా చాతుర్యము దీనిని చరిత్ర లో చిరస్థాయి గా నిలిపాయి.

[మార్చు] ముఖ్యమైన డైలాగులు

  • సాహసము సేయరా ఢింభకా రాజ కుమరి లభించునురా

మాంత్రికుని ప్రాణం పిట్టలో ఉన్నదిరా ఢింభకా జనమ్ అదిగిన్ధి మనమ్ ఛెయవలా?మనమ్ ఛెసిన్ధి జనమ్ ఛూదవల? అదవె మహ్జనానికి మరధలు పిల్లా జై పాథల భైరవి

[మార్చు] పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
ఎంత ఘాటు ప్రేమయో, ఎంత తీవ్ర వీక్షణమో పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల, పి.లీల
కనుగొనగలనో లేనో ప్రాణముతో సఖినీ పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల
కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల, పి.లీల
ప్రణయ జీవులకు దేవి వరాలే కానుకలివియే ప్రియురాల హాయిగా మనకింక స్వేచ్ఛగా పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల, పి.లీల

[మార్చు] మూలాలు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.


కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు
భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కధ | శ్రీకృష్ణసత్య
పేజీకి సంభందించిన లింకులు