పారిస్
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
మోపానాసే టవర్ నుండి సాయంసంధ్య వేళ ఈఫిల్ టవర్ మరియు ఆకాశహర్మ్యములతో కనపడు పారిస్ పశ్చిమ భాగం
పారిస్ ఫ్రాన్స్ దేశ రాజధాని మరియు ఆ దేశపు అతిపెద్ద నగరం. ఉత్తర ఫ్రాన్సులో సీన్ నదీతీరాన ఉన్న పారిస్‌కు రెండువేల సంవత్సరాల చరిత్రపైనే ఉన్నది. నవీన యుగానికి చెందిన వింతలలో ఒకటిగా భావించబడే ఈఫిల్ టవర్ ఈ నగరములోనే నిర్మించబడినది.