పీసా టవర్
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
పీసా టవర్ ఇటలీ లో గల ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కట్టడం. సుమారు 183 అడుగులు ఎత్తున్న ఈ టవర్ ఓ పక్కకి ఒరిగినట్లు కనిపిస్తుంది. అదే దీని ప్రత్యేకత.