పుట్టపర్తి (అయోమయ నివృత్తి)
స్వరూపం
గ్రామాలు
[మార్చు]- పుట్టపర్తి - శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం.
- పుట్టపర్తి మండలం - శ్రీ సత్యసాయి జిల్లా మండలం.
ఇంటి పేరు
[మార్చు]- పుట్టపర్తి కనకమ్మ, సుప్రసిద్ధ విదుషీమణి, సంస్కృతాంధ్ర కవయిత్రి.
- పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు.
- పుట్టపర్తి శ్రీనివాసాచారి