పుట్టుమచ్చల శాస్త్రము (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పుట్టుమచ్చల శాస్త్రము .
పుట్టు మచ్చల శాస్త్రము.
పుట్టుమచ్చల శాస్త్రము ... స్త్రీ పురుషులకు వివరంగా ఫలితాలు.
కృతికర్త: పండిత బుట్టే వీర భద్ర దైవజ్ఞ
అసలు పేరు (తెలుగులో లేకపోతే): పుట్టుమచ్చల శాస్త్రము ...
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: జ్యోతిషము
ప్రచురణ: వసుందర పబ్లికేషన్స్, విజయ వాడ 2
విడుదల:
పేజీలు: 64


ఇందులో పుట్టు మచ్చలు శరీరం పై ఎక్కడ వుంటే వాటి ప్రభావంతో కలిగే శుభాశుభ ఫలితాలను వివరంగా తెలుప బడినవి. మానవె జీవితమునకు సంబంధించి సుభ - అశుభములను ముందుగా తెలియజెప్పే సాస్త్రములు చాల ఉన్నాయి. అవి జోతిషము, చిలక శాస్త్రము, సంఖ్యా శాస్త్రము, హస్త సాముద్రికము, పాద సాముద్రికము, ఇలా చాల రకాలున్నాయి. వాటిలో పుట్టు మచ్చల శాస్త్రము ఒకటి. మానవ శరీరముపై ఏ అవయల పై పుట్టు మచ్చ వున్నదో దానిని పట్టి అతని/ఆమె జీవితములో జరిగిన- జరగబోవు శుభ - అశుభములను తెలియ జెప్పుదురు. ఇదే పుట్టుమచ్చల శాస్త్రము. ఇది పురాతనమైన. దీనికి శాస్త్రీయ నిబద్ధత ఎంత మాత్రమున్నదో తెలియదు.