పెల్లాగ్రా

వికీపీడియా నుండి

పెల్లాగ్రా (Pellagra) విటమిన్ బి వర్గానికి చెందిన నికోటినిక్ ఆమ్లం లేదా నియాసిన్ లోపం వల్ల సంభవించే వ్యాధి. డెర్మటైటిస్, డయారియా, డిమెంషియా లక్షణాలు మూలంగా ఉండటం వలన 3-డి వ్యాధి అని కూడా అంటారు.

[మార్చు] మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమీ, హైదరాబాదు.
"http://te.wikipedia.org/w/index.php?title=పెల్లాగ్రా&oldid=584185" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు