పెళ్ళాం వచ్చింది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెళ్ళాం వచ్చింది
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.ఆర్. కృష్ణారెడ్డి
నిర్మాణ సంస్థ బుద్ధ భగవాన్ క్రియెషన్స్
భాష తెలుగు

పెళ్లాం వచ్చింది 2000 జూలై 14న విడుదలైన తెలుగు సినిమా. బుద్ధ భగవాన్ క్రియేషన్స్ పతాకంపై ఏలూరు సురేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు జి.ఆర్.కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించాడు. బీబీ రెడ్డి మదన్ మోహన్ సమర్పించిన ఈ సినిమాకు కె.ఎస్.గామా సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దుస్తులు: మురళి
  • మేకప్ : వెంకటరావు
  • ఆర్ట్ : రమణబాబు
  • స్టిల్స్: నూక రమేష్ కుమార్
  • ఫైట్స్: సతీష్
  • మూల కథ: వై.సురేంద్రనాథ్ రెడ్డి
  • మాటలు: రాజేంద్ర కుమార్
  • పాటలు: సుద్దాల అశోక్ తేజ, ఏల్పూరి వెంకట్రావు. డి.కామేశ్వరరావు
  • సంగీతం : కె.ఎస్.గామా
  • నృత్యాలు: ముక్కురాజు
  • ఫోటోగ్రఫీ: సి.రామ్‌ కుమార్
  • ఎడిటింగ్: మోహన్, రామారావు
  • నిర్మాత: వై.సురేంద్రనాథ్ రెడ్డి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి.ఆర్.క్రిష్ణారెడ్డి

మూలాలు[మార్చు]

  1. "Pellam Vachindhi (2000)". Indiancine.ma. Retrieved 2021-05-27.