పైథాన్ (కంప్యూటర్ భాష)

వికీపీడియా నుండి

పైథాన్ అనేది ఒక కంప్యూటర్ భాష. దీనిని నెథర్లాండ్సు కు చెందిన గిడో వాన్ రుసుం అనే ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త రూపొందించడం జరిగింది. ఇది ఒక బహుళ ప్రయోజనకరమైన హై లెవెల్ ప్రోగ్రామింగ్ భాష. దీనితో బాటు వచ్చే స్టాండర్డ్ లైబ్రరీ చాలా పెద్దది మరియు ఉపయోగకరమైనది.

పేజీకి సంభందించిన లింకులు