పోటుగాడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పోటుగాడు (2013)
Potugadu.jpg
నిర్మాణం లగడపాటి శ్రీధర్
తారాగణం మంచు మనోజ్
నిర్మాణ సంస్థ లార్ స్కో ఎంటర్‌టైన్‌మెంట్స్
పంపిణీ లార్ స్కో ఎంటర్‌టైన్‌మెంట్స్
భాష తెలుగు

పోటుగాడు 2013 తెలుగు సినిమా. మంచు మనోజ్ హీరో. ఇది 2013, సెప్టెంబరు 14, శనివారం విడుదలైనది.. ఆగస్టు 24, 2013 న ఈ చిత్ర ఆడియో విడుదలైనది.

కథ[మార్చు]

జీవితాన్ని ఎప్పుడు చాలా లైట్‌గా తీసుకునే గోవిందం.. ఆత్మహత్య చేసుకోవాలని సీరియస్‌గా నిర్ణయం తీసుకుని ఓ కొండపైకి చేరుకుంటాడు. అదేసమయంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వెంకట్ కూడా ఆత్మహత్య చేసుకోవాలని ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. అయితే కొండపైకి చేరుకున్న గోవిందం, వెంకట్‌లు ఆత్మహత్య చేసుకున్నారా? ఒకవేళ ఆత్మహత్యా ప్రయత్నాన్ని మానుకుంటే ఎందుకు? ఆత్మహత్యను విరమించుకునేలా ప్రభావం చేసిన అంశాలేమిటనే ప్రశ్నలకు సమాధానమే పోటుగాడు కథ.

నటులు[మార్చు]

  • మంచు మనోజ్ - గోవిందు
  • సిమ్రాన్ కౌర్ - వైదేహి
  • సాక్షి చౌదరీ - ముంతాజ్
  • రేచల్- రేచల్
  • అనుప్రియ-ప్రియ

లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=పోటుగాడు&oldid=1194733" నుండి వెలికితీశారు