ప్రయోగం
వికీపీడియా నుండి
శాస్త్రవేత్తలు తమ ఊహలు నిజమా, నిజం కాదా అని నిర్ధారించుకోవడానికి లోపాలను సరిదిద్దుకుంటూ ఒక ప్రామాణిక పద్ధతి ప్రకారం చేసే పరిశోధనలనే ప్రయోగం అంటారు. ప్రయోగమును ఆంగ్లంలో ఎక్స్ పరిమేంట్ (Experiment) అంటారు.