ప్రేమ్ కుమార్ (రాజకీయ నాయకుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమ్ కుమార్

పశుసంవర్ధక & మత్స్య శాఖ మంత్రి
పదవీ కాలం
2 జూన్ 2019 – 16 నవంబర్ 2020
ముందు రామ్ విచార్ రే
తరువాత ముఖేష్ సహాని

వ్యవసాయ శాఖ మంత్రి
పదవీ కాలం
29 జూలై 2017 – 16 నవంబర్ 2020
ముందు రామ్ విచార్ రే
తరువాత అమరేంద్ర ప్రతాప్ సింగ్

బీహార్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు
పదవీ కాలం
4 డిసెంబర్ 2015 – 28 జూలై 2017
ముందు నంద్ కిషోర్ యాదవ్
తరువాత తేజస్వి యాదవ్

పట్టణాభివృద్ధి & హౌసింగ్ శాఖ మంత్రి
పదవీ కాలం
226 నవంబర్ 2010 – 16 జూన్ 2013
ముందు సుశీల్ కుమార్ మోదీ

పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి
పదవీ కాలం
13 ఏప్రిల్ 2008 – 26 నవంబర్ 2010
ముందు నంద్ కిషోర్ యాదవ్
తరువాత నంద్ కిషోర్ యాదవ్

పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ శాఖ మంత్రి
పదవీ కాలం
24 నవంబర్ 2005 – 13 ఏప్రిల్ 2008
తరువాత అశ్విని కుమార్ చౌబే

శాసనసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1990
ముందు జై కుమార్ పాలిట్
నియోజకవర్గం గయా టౌన్

వ్యక్తిగత వివరాలు

జననం (1955-08-05) 1955 ఆగస్టు 5 (వయసు 68)
గయా, బీహార్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి ప్రభావతి దేవి
సంతానం 2
పూర్వ విద్యార్థి మగద్ యూనివర్సిటీ M.A., LL.B., PhD. (History)

ప్రేమ్ కుమార్ బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన గయా టౌన్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేసి 28 జనవరి 2024 నుండి నితీష్ కుమార్ తొమ్మిదో మంత్రివర్గంలో బీసీ సంక్షేమ & అటవీ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1][2]

మూలాలు[మార్చు]

  1. The Hindu (3 February 2024). "In Bihar Cabinet, Nitish retains Home Ministry, BJP gets Finance, Health" (in Indian English). Archived from the original on 4 February 2024. Retrieved 4 February 2024.
  2. "BJP leader Prem Kumar becomes leader of Opposition in Jharkhand assembly". Daily News and Analysis. 29 November 2015.