ప్లవకాలు

వికీపీడియా నుండి
Photomontage of plankton organisms

ప్లవకాలు లేదా ప్లవకజీవులు (ఆంగ్లం Planktons)[1] నీటిలో తేలుతూ కదిలే జీవులు. ఇవి జంతు, వృక్ష మరియు బాక్టీరియా లకు చెందినవిగా విభజించారు. ఇవి సముద్రాలు మరియు మంచినీటి యొక్క పెలాగిక్ జోన్ లో నివసిస్తాయి. ఇవి చేపలు మొదలైన జలచరాలకు ముఖ్యమైన ఆహారము.

[మార్చు] క్రియాశీలక విభాగాలు

An amphipod (Hyperia macrocephala)

ప్లవకాలను అవి నివసించే ప్రాంతాన్ని మరియు క్రియాశీలక లక్షణాల ఆధారంగా విభజించారు:

[మార్చు] మూలాలు

  1. Planktons; ప్లవకాలు, ప్లవకజీవులు. పారిభాషిక పదకోశం: జంతుశాస్త్రం, తెలుగు అకాడమీ, పేజీ.102

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=ప్లవకాలు&oldid=716980" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు