ప్లేబోయ్

వికీపీడియా నుండి

ప్లేబోయ్ (Playboy) అనేది కేవలం పురుషుల కోసం అమెరికాలో ప్రచురించబడుతున్న ప్రఖ్యాత మాస పత్రిక. ఇందులో వివిధ భంగిమల్లో స్త్రీల యొక్క పూర్తి నగ్న ఫోటోలు ఉంటాయి. ఈ పత్రిక వ్యవస్థాపకుడు 'హగ్ హెఫ్నర్'. 1956 లో మొట్టమొదటి సారిగా హగ్ హెఫ్నర్ అతని సహచరులతో కలిసి చికాగోలో పత్రికను అచ్చువేయడం ప్రారంభించాడు. ప్రపంచంలొ పురుషులు అత్యధింకంగా కొనుగోలు చేసే పత్రిక ప్లేబోయ్.

"http://te.wikipedia.org/w/index.php?title=ప్లేబోయ్&oldid=716030" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు