ఫగు చౌహాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫగు చౌహాన్ 
Indian politician
పుట్టిన తేదీ1 జనవరి 1948
ఆజంగఢ్
రాజకీయ పార్టీ సభ్యత్వం
చేపట్టిన పదవి
  • governor of Bihar (2019–2023)
Edit infobox data on Wikidata
Fagu Chauhan (es); ファグ・チャウハン (ja); Fagu Chauhan (fr); Fagu Chauhan (ast); Fagu Chauhan (nl); Fagu Chauhan (ca); फागू चौहान (hi); ఫగు చౌహాన్ (te); Fagu Chauhan (ga); Fagu Chauhan (en); Fagu Chauhan (sl); फागू चौहान (mr); ফাগু চৌহান (bn) político indio (es); ভারতীয় রাজনীতিবিদ (bn); homme politique indien (fr); India poliitik (et); politikari indiarra (eu); políticu indiu (ast); polític indi (ca); indisk politiker (da); פוליטיקאי הודי (he); político indiano (pt); politikan indian (sq); سیاستمدار هندی (fa); индийский политик (ru); India siyaasa nira ŋun nyɛ doo (dag); politician indian (ro); político indio (gl); hinduski polityk (pl); індійський політик (uk); indisk politiker (sv); indisk politikar (nn); ഇന്ത്യയിലെ ഒരു രാഷ്ട്രീയക്കാരന്‍ (ml); politicus uit India (nl); politico indiano (it); महेश चौहान लामी (hi); Indian politician (en); intialainen poliitikko (fi); Indian politician (en); سياسي هندي (ar); polaiteoir Indiach (ga); இந்திய அரசியல்வாதி (ta) Phagu Chauhan (en)

ఫగు చౌహాన్(జననం 1948 జనవరి 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం బీహార్ రాష్ట్ర గవర్నర్‌గా సేవలందిస్తున్నాడు. ఇతను భారతీయ జనతా పార్టీకి చెందిన వాడు.[1][2][3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

చౌహాన్ 1948 జనవరి 1 న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అజాంగర్హ్ జిల్లాలోని శేఖ్పుర గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు ఖర్పాట్టు చౌహాన్.

ఇతనికి ముహరి దేవితో వివాహమైంది, వీరికి ముగ్గురు కుమారులు నలుగురు కుమార్తెలు.[4][5]

రాజకీయ జీవితం[మార్చు]

దళిత్ మజ్దూర్ పార్టీ నుండి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చౌహాన్ 1985లో మొట్ట మొదటిసారి ఎమ్యెల్యేగా గెలుపొందాడు. 2017లో ఉత్తర్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి సమీప ప్రత్యర్థి అయిన అబ్బా అన్సారీపై 7003 ఓట్లతో విజయం సాధించాడు.

2019లో బీహార్ రాష్ట్ర 29వ గవర్నరుగా బాధ్యతలు స్వీకరించాడు.

నిర్వహించిన పదవులు[మార్చు]

# From To Position Party Ref
01 2019 జూలై ప్రస్తుతం బీహార్ రాష్ట్ర 29వ గవర్నరు [6][7]
02 2017 మార్చ్ July 2019 ఉత్తర్ ప్రదేశ్ 17వ శాసన సభ సభ్యుడు బీజేపీ [8]
03 2007 మే 2012 మార్చ్ ఉత్తర్ ప్రదేశ్ 15వ శాసన సభ సభ్యుడు బహుజన్ సమాజ్ పార్టీ [9]
04 2002 ఫిబ్రవరి 2007 మే ఉత్తర్ ప్రదేశ్ 14వ శాసన సభ సభ్యుడు బీజేపీ [10]
05 1996 అక్టోబరు 2002 మార్చ్ ఉత్తర్ ప్రదేశ్ 13వ శాసన సభ సభ్యుడు బీజేపీ [11]
06 1991 జూన్ 1992 డిసెంబరు ఉత్తర్ ప్రదేశ్ 11వ శాసన సభ సభ్యుడు జనతా దళ్ [12]
07 1985 మార్చ్ 1989 నవంబరు ఉత్తర్ ప్రదేశ్ 9వ శాసన సభ సభ్యుడు [13]


మూలాలు[మార్చు]

  1. "Election Commission Of India General Election To Vidhan Sabha Trends & Result 2017". eciresults.nic.in. Archived from the original on 27 మే 2017. Retrieved 2 June 2017.
  2. "Myneta, Election Watch".
  3. "Ghosi - Uttar Pradesh Assembly Election Results 2017". Archived from the original on 2018-09-07. Retrieved 2021-08-27.
  4. "Member Profile". official website of Legislative Assembly of Uttar Pradesh. Archived from the original on 16 December 2018. Retrieved 16 December 2018.
  5. Mishra, Dipak (30 August 2019). "Bihar governor attends BJP-backed 'caste meeting', Sushil Modi says it's for social harmony". ThePrint. Retrieved 19 August 2020.
  6. PTI (29 July 2019). "Phagu Chauhan sworn in as Bihar Governor". The Hindu (in Indian English). Retrieved 2 September 2019.
  7. Digital Bihar desk (20 July 2019). "फागू चौहान होंगे बिहार के नये राज्यपाल, राष्ट्रपति ने जारी की अधिसूचना, ...जानें कौन हैं?". Prabhat Khabar (in హిందీ). Retrieved 22 July 2019.
  8. "Uttar Pradesh 2017 Result" (PDF). Election Commission of India. Retrieved 15 December 2018.
  9. "2007 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 15 December 2018.
  10. "2002 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 15 December 2018.
  11. "1996 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 15 December 2018.
  12. "1991 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 15 December 2018.
  13. "1985 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 15 December 2018.