ఫాజిల్కా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫాజిల్కా
నియోజకవర్గం
(పంజాబ్ శాసనసభ నియోజకవర్గం కు చెందినది)
జిల్లాఫాజిల్కా జిల్లా
నియోజకవర్గ విషయాలు

ఫాజిల్కా శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం ఫాజిల్కా జిల్లా, పరిధిలో ఉంది.

ఎన్నికైన శాసనసభ సభ్యులు జాబితా[మార్చు]

ఎన్నికల పేరు [2] పార్టీ
1952 వధవ రామ్ స్వతంత్ర
1957 రాధా కృష్ణ భారత జాతీయ కాంగ్రెస్
1962 సత్య దేవ్ భారతీయ జనసంఘ్
1967 రాధా కృష్ణ భారత జాతీయ కాంగ్రెస్
1969
1972 కాన్షీ రామ్
1977
1980 భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1985 రాధా కృష్ణ భారతీయ జనతా పార్టీ
1992 మొహిందర్ కుమార్ భారత జాతీయ కాంగ్రెస్
1997 సుర్జిత్ కుమార్ జ్యానీ భారతీయ జనతా పార్టీ
2002 మొహిందర్ కుమార్ భారత జాతీయ కాంగ్రెస్
2007 సుర్జిత్ కుమార్ జ్యానీ భారతీయ జనతా పార్టీ
2012
2017[3] దవీందర్ సింగ్ ఘుబాయా భారత జాతీయ కాంగ్రెస్
2022[4] నరీందర్‌పాల్ సింగ్ సావ్నా ఆమ్ ఆద్మీ పార్టీ

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. "Fazilka Election and Results 2018, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India. Archived from the original on 2022-10-27.
  3. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు[మార్చు]