ఫెడరల్ రిజర్వ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫెడరల్ రిజర్వ్

ఫెడరల్ రిజర్వ్ అధికారిక ముద్ర


ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ యొక్క జెండా

ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ ప్రధాన కార్యాలయంగా పనిచేసే వాషింగ్టన్, D.C.లోని ఎక్లెస్ బిల్డింగ్
Headquartersఎక్లెస్ బిల్డింగ్, వాషింగ్టన్, D.C., U.S.
Establishedడిసెంబరు 23, 1913 (110 సంవత్సరాల క్రితం) (1913-12-23)
Governing bodyఫెడరల్ రిజర్వ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్
Key people
  • జెరోమ్ పావెల్
    (ఫెడరల్ రిజర్వ్ చైర్)
  • Vacant
    (ఫెడరల్ రిజర్వ్ వైస్ చైర్)
  • మైఖేల్ బార్
    (పర్యవేక్షణ వైస్ చైర్)
Central bank ofయునైటెడ్ స్టేట్స్
Currencyయునైటెడ్ స్టేట్స్ డాలర్
USD (ISO 4217)
Reserve requirementsNone[1]
Bank rate5.25%[2]
Interest rate target5.00–5.25%[3]
Interest on reserves5.15%[4]
Interest paid on excess reserves?Yes
yes
ఫెడరల్ రిజర్వ్
సంస్థ అవలోకనం
అధికార పరిధి యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ప్రభుత్వం
Child Agency ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ
Key document ఫెడరల్ రిజర్వ్ యాక్ట్

ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) అనేది యునైటెడ్ స్టేట్స్ కేంద్ర బ్యాంకింగ్ వ్యవస్థ. ఇది 1913లో దేశానికి స్థిరమైన ద్రవ్య, ఆర్థిక వ్యవస్థను అందించడానికి ఫెడరల్ రిజర్వ్ చట్టం అమలుతో సృష్టించబడింది. ఫెడరల్ రిజర్వ్ అమెరికా ప్రభుత్వం నుండి స్వతంత్రంగా పనిచేస్తుంది కానీ కాంగ్రెస్ (యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం శాసనశాఖ) పర్యవేక్షణకు లోబడి ఉంటుంది.

ఫెడరల్ రిజర్వ్ ప్రాథమిక లక్ష్యాలు గరిష్ఠ ఉపాధి, స్థిరమైన ధరలు, మితమైన దీర్ఘకాలిక వడ్డీ రేట్లను ప్రోత్సహించడం. ద్రవ్య విధానాన్ని సెట్ చేయడం, అమలు చేయడం. ఆర్థిక సంస్థలను నియంత్రించడం, పర్యవేక్షించడం, ఆర్థిక వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని నిర్వహించడం వంటి ఈ లక్ష్యాలను సాధించడానికి ఇది వివిధ సాధనాలు, విధానాలను ఉపయోగిస్తుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Reserve Requirements". Federal Reserve System. Retrieved May 10, 2020.
  2. "The Federal Reserve Bank Discount Window & Payment System Risk Website". Federal Reserve System. Retrieved May 3, 2023.
  3. "Open Market Operations Archive". Federal Reserve System. Retrieved May 3, 2023.
  4. "Interest on Required Reserve Balances and Excess Balances". Federal Reserve System. Retrieved May 3, 2023.