ఫౌజా సింగ్ సరారీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫౌజా సింగ్ సరారీ

స్వతంత్ర సమరయోధులు, డిఫెన్సె సర్వీసెస్ సంక్షేమ, ఫుడ్ ప్రాసెసింగ్, హార్టికల్చర్ శాఖల మంత్రి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2022
ముందు రాణా గుర్మీత్ సింగ్ సోది
నియోజకవర్గం గురు హర్ సహాయ్
మెజారిటీ ఆప్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ
నివాసం పంజాబ్

ఫౌజా సింగ్ సరారీ పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన గురు హర్ సహాయ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి 2022 జులై 5న భగవంత్ మాన్ మంత్రివర్గంలో స్వతంత్ర సమరయోధులు, డిఫెన్సె సర్వీసెస్ సంక్షేమ, ఫుడ్ ప్రాసెసింగ్, హార్టికల్చర్ శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

ఫౌజా సింగ్ సరారీ రాజకీయాల్లోకి రాకముందు పోలీస్ అసిస్టెంట్ సబ్ - ఇన్స్పెక్టర్‌గా పని చేశాడు. ఆయన 2020లో ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2022లో జరిగిన ఎన్నికల్లో గురు హర్ సహాయ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ తరపున పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి విజయ్ కల్రాపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన జులై 4న భగవంత్ మాన్ మంత్రివర్గంలో స్వతంత్ర సమరయోధులు, డిఫెన్సె సర్వీసెస్ సంక్షేమ, ఫుడ్ ప్రాసెసింగ్, హార్టికల్చర్ శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2]

మూలాలు[మార్చు]

  1. Suryaa (4 July 2022). "ఐదుగురు మంత్రులతో మంత్రివర్గాన్ని విస్తరించిన పంజాబ్ సీఎం మాన్" (in ఇంగ్లీష్). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  2. The Indian Express (5 July 2022). "Punjab: Retired cop looking to bring 'positive change' in system" (in ఇంగ్లీష్). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.