బమ్మిడి నారాయణస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బమ్మిడి నారాయణస్వామి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1978 - 1983
ముందు సత్తారు లోకనాథం నాయుడు
తరువాత అట్టాడ జనార్థనరావు

వ్యక్తిగత వివరాలు

జననం 1928
రాంపురం, నందిగం మండలం, శ్రీకాకుళం జిల్లా, భారతదేశం
మరణం 2 సెప్టెంబర్ 2023
రాంపురం, నందిగం మండలం, శ్రీకాకుళం జిల్లా, భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ[1]
ఇతర రాజకీయ పార్టీలు జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ
సంతానం ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు

బమ్మిడి నారాయణస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1978లో టెక్కలి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (19 December 2018). "వైఎస్సార్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  2. Sakshi (30 March 2019). "అచ్చెన్నకు ముచ్చెమటలు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  3. Sakshi (3 September 2020). "మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామి కన్నుమూత". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.