బసంతి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బసంతి శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
Associated electoral districtజైనగర్ లోక్‌సభ నియోజకవర్గం మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°11′21″N 88°40′14″E మార్చు
దీనికి ఈ గుణం ఉందిషెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య128 మార్చు
పటం

బసంతి శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ 24 పరగణాల జిల్లా, జైనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

బసంతి నియోజకవర్గం బసంతి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని అమ్ఝరా, బసంతి, భరత్‌ఘర్, ఫుల్మలంచ, జార్ఖలీ, జ్యోతిష్‌పూర్, కాంతల్‌బేరియా, నఫర్‌గంజ్, రామచంద్రఖలి, ఉత్తర మొకం బారియా & చరవిద్య గ్రామ పంచాయతీలు, కానింగ్ II కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని అథర్‌బంకి గ్రామ పంచాయతీ ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1962 షకీలా ఖాతున్ కాంగ్రెస్ [2]
1967 షకీలా ఖాతున్ కాంగ్రెస్ [3]
1969 అశోక్ చౌదరి రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [4]
1971 పంచనన్ సిన్హా కాంగ్రెస్ [5]
1972 పంచనన్ సిన్హా కాంగ్రెస్ [6]
1977 కలిపాడా బర్మన్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [7]
1982 సుభాస్ నస్కర్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [8]
1987 సుభాస్ నస్కర్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [9]
1991 సుభాస్ నస్కర్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [10]
1996 సుభాస్ నస్కర్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [11]
2001 సుభాస్ నస్కర్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [12]
2006 సుభాస్ నస్కర్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [13]
2011 సుభాస్ నస్కర్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [14]
2016 గోబింద చంద్ర నస్కర్ తృణమూల్ కాంగ్రెస్[15]
2021 శ్యామల్ మోండల్ తృణమూల్ కాంగ్రెస్[16]

మూలాలు[మార్చు]

  1. "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 October 2010.
  2. "General Elections, India, 1962, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  3. "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  4. "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  5. "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  6. "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  7. "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  8. "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  9. "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  10. "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  11. "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  12. "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  13. "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  14. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  15. The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  16. Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.